అలా బిగ్ బాస్ షో పైన కూడా విమర్శలు చేసింది.. డబ్బులు ఇచ్చి హౌస్ లోకి వెళ్లే వారికి కాస్త వెయిట్ ఉంటుందని తప్పు వాళ్ళదే నైనా ఇతరులను తప్పుగా చూపిస్తారంటు ఏలిమినేట్ అయిన తర్వాత పలు రకాల సంచలన వ్యాఖ్యలు చేసింది సరయు.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నప్పటికీ తరచు అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.తాజాగా ఇటీవల తన ఇంస్టాగ్రామ్ నుంచి అభిమానులతో ముచ్చటంచిన సరియు వారు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానాలను తెలియజేసింది.
ఒకరు మాత్రం తనని ప్రవేట్ క్వశ్చన్ అడగగా అందుకు దీటైన సమాధానం తెలియజేసింది.. మీరు ఇప్పటివరకు ఎన్నిసార్లు సెక్స్ చేశారే అని అడగగా.. మొదట ఆమె షాక్ అయినప్పటికీ ఆ తర్వాత సమాధానం చెప్పింది.. దీనికి ఏం సమాధానం చెబుతారు రా బాబు అంటూ వదిలేసింది. గతంలో ఒక వ్యక్తిని ప్రేమించాననీ సరియు అతనికి అన్ని ఇచ్చేసానని కూడా తెలియజేసింది. ప్రేమించిన వ్యక్తితో తనకు అన్నీ అయిపోయాయని నేను వర్జిన్ కాదు అనే విధంగా వెల్లడించింది.అయితే కట్నం అధికంగా అడగడంతో ఆ డాన్స్ పెళ్లి ఆగిపోయింది అంటే గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది సరయు.