పులితరపై చాలా తక్కువ సమయంలోనే సూపర్ సక్సెస్ ఆయన షో బిగ్ బాస్. రియాలిటీ కాన్సెప్ట్ తో వచ్చే షో ఇది. ఎంతో ట్రస్టులతో సాగుతూ టెలివిజన్ రంగంలో సత్తా చాటుతుంది. ఇక ఈ రియాలిటీ షో స్టార్ట్ అయిందంటే ఎవరు టీవీలను అస్సలు వదిలిపెట్టరు. సీజన్ మొదలు అయ్యేటప్పుడు ఎంత యాక్టివ్ గా ఉంటారో ఫైనల్ ఎపిసోడ్ టైంలో కూడా అదే యాక్టివిటీని చూపిస్తారు. మళ్లీ కొత్త సీజన్ వచ్చే వరకు కళ్ళు కాయలు కాసే లాగా ఎదురుచూస్తారు. ఆ రేంజ్ లో ఈ షోకు అభిమానులు ఏర్పడ్డారు మరి.

ఇక అంతే కాకుండా దేశంలో ఉన్న పలు భాషల్లో బిగ్ బాస్ షో ప్రసారం అవుతుంది. అయితే అన్నిటికంటే తెలుగులోనే ఇది ఎక్కువగా మంచు రెస్పాన్స్ ని దక్కించుకుంటుంది. ఇటీవల బిగ్ బాస్ 7వ సీజన్ ముగిసింది. దీనికి తెలుగులో మంచి టిఆర్పి రేటింగ్ కూడా దక్కింది. దీంతో బిగ్ బాస్ సీజన్ 8 వచ్చే నెల 4 లేదా 11వ తేదీల్లో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా అందులో పాటిస్పేట్ చేసే వ్యక్తుల వివరాలకి సంబంధించిన ఓ లిస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కంటెస్టెంట్లు ఎంపిక ప్రాసెస్ ఇప్పటికే మొదలు అయినట్లు తెలుస్తుంది. సీజన్ 8 బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరనేది ఓసారి తెలుసుకుందాం. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. బిగ్ కంటెస్టెంట్ గా.. బర్రెలక్క, హేమ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి, హీరో రాజ్ తరుణ్, యాంకర్ రీతు చౌదరి, కమెడియన్ కిర్రాక్ ఆర్పి, కుమారి ఆంటీ.. పేర్లు వినిపిస్తున్నాయి. సహజంగా వీరులో చాలావరకు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. మరి ఈ షో అఫీషియల్ గా వీరిని ఎప్పుడు ప్రకటిస్తుందో వేచి చూడాలి.‌ ఇక ఈ మూవీలో రాజ్ తరుణ్ పాల్గొనడంతో ఈ మూవీ మరింత హిట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: