ముఖ్యంగా ఇందులో చంపదెబ్బలతో పాటు బెడ్ రూమ్ సన్నివేశాలు చాలా దారుణమైన ట్రోలింగ్కి వీరిని గురి చేశాయి. అంతేకాకుండా తన రెండవ భార్యను ఆర్మాన్ మాలిక్ ఆమెను 11 ఏళ్ళ వయసులోనే రేప్ చేశారని ప్రచారం కూడా జరిగింది.. అందుకే వివాహం చేసుకున్నారని బాలీవుడ్ లో ఒక టాక్ అయితే వినిపిస్తోంది ఈ విషయం మీద కృత్తికను సైతం ప్రశ్నించినప్పటికీ ఆమె ఆన్సర్ విన్నవారు కంగుతిన్నారు.
మీపై మీ భర్త అత్యాచారం చేశారా అని ప్రశ్న ఆమెకు ఎదురవ్వగా.. ఈ విషయం పైన కృతిక ఇలా మాట్లాడుతూ..ఇదంతా కూడా మా పర్సనల్ విషయం దీని గురించి మేము ఏం మాట్లాడాలనుకోవడం లేదు అయినా కూడా మా ఆయన ఏది చేసినా కూడా అది కరెక్ట్ గానే ఉంటుంది.. హౌస్ లో కూడా చేసింది సరైనదే అంటూ ఆమె తెలియజేయడం జరిగింది. దీంతో పలువురు నేటిజన్స్ రియాక్ట్ అవుతూ . ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇలా షో ఆఫ్ చేస్తోంది అంటూ కూడా పలువురు విమర్శిస్తూ ఉన్నారు. మరి కొంత మంది ఈ విషయం పైన కాస్త ఘాటు గాని స్పందిస్తున్నట్లు తెలుస్తోంది.