తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో ద్వార మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో ఇనయా సుల్తానా కూడా ఒకరు.. యాంకర్ గా చేసిన పాపులారిటీ రాకపోవడంతో ఒక్కసారిగా వర్మతో కలిసి ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇవ్వడం వల్ల ఓవర్ నైట్ కి స్టార్ పాపులారిటీ అందుకున్నది. ఆ క్రేజ్ తోనే ఈమెకు బిగ్ బాస్ లో కూడా ఆఫర్ వచ్చిందనే విధంగా వార్తలు వినిపిస్తూ ఉండేవి. బిగ్ బాస్ -6 లో కంటిస్టెంట్ గా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తన ఆట తీరుతో మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.


బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ సినిమా అవకాశాలను సంపాదించుకొనేలా ప్లాన్ చేసింది. కానీ అనుకున్నట్టుగా ఏమి జరగలేదు. సోషల్ మీడియాలో తన అందాల ఆరబోత చేసినప్పటికీ ఫోటోలతో రిలీజ్ చేసిన కూడా అవకాశాలు మాత్రం ఇవ్వలేదు దర్శక నిర్మాతలు.. ఇదంతా ఇలా ఉండగా గత కొద్దిరోజుల నుంచి తన ప్రియుడిని పరిచయం చేసి ప్రియుడితో కలిసి వేకెన్సీ కు వెళుతూ ఎంజాయ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.



ఇనయ సుల్తానా బాయ్ ఫ్రెండ్ పేరు గౌతమ్ కొప్పిశెట్టి.. ఇతను కూడా జిమ్ ట్రైనర్ అటా ప్రస్తుతం గౌతమ్ తో కలిసి జోరుగానే శిఖర్లు చేస్తున్నది. అందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను షేర్ చేయక అవి వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా బీచ్ లో రొమాంటిక్ స్టైల్స్ లో పలు రకాల భంగిమలలో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఇనాయా. ముఖ్యంగా ప్రియుడితో కలిసి బికినీ అందాలతో మరింత రెచ్చిపోయి మరి చూపిస్తోంది. తన ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేస్తూ అందాల ఆరబోతతో కుర్రాళ్ళకి మాత్రం కునుకు లేకుండానే చేస్తోంది. ముఖ్యంగా బీచ్ దగ్గర చాలా స్టైలిష్ గా ఫోటోల తన థైస్ అందాలు ఎలా అందాలను చూపిస్తే మరింత హైలైట్ గా నిలుస్తుంది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: