నవరాత్రులలో భాగంగా తన మొదటి రోజు శైలపుత్రి రూపం గురించి తెలియజేస్తూ పసుపు రంగు చీర ధరించి కొన్ని ఫోటోలను షేర్ చేసింది.. ఆ తర్వాత రెండవ రోజు బ్రహ్మచారిని దేవి రూపంలో ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించింది. ఇది సమాజంలో ఉండే ప్రకృతికి ,శాంతికి ఆకుపచ్చ రంగు చీరను ధరించిందట.. నవరాత్రి మూడవ రోజున చంద్రఘట్టం రూపంలో కనిపిస్తూ ఇందులో ఆమె బిడ్డను చంకలో పెట్టుకొని మరి కొన్ని ఇటుక పిల్లలు మోస్తూ ఉన్నట్టుగా కనిపిస్తోంది లాస్య. అయితే ఈ ఫోటోలు చూసిన అభిమానులు పలువురి నేటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.
మరి కొంతమంది అసలు ఈ యాంకర్ అమ్మకు ఏమయిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ అసలు విషయం తెలుసుకున్న తర్వాత కాస్త ఊపిరి పీల్చుకున్నారు. గతంలో యాంకర్ లాస్య ఏ టీవీ షోలో చూసిన ఎక్కువగా కనిపించేది.. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కడ కనిపించకపోవడమే కాకుండా తానే సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని మొదలుపెట్టి తన కుటుంబానికి సంబంధించిన వీడియోలను సైతం అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది యాంకర్ లాస్య.. మొత్తానికైతే లాస్య తను అనుకున్న విషయాలను సైతం అభిమానులతో పంచుకోవడానికి ఇలా అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది.