ఏదైనా సరే బరాబర్ ముఖం మీద చెప్పేయాలి కానీ కొంతమంది ఇన్ డైరెక్ట్ గా వెనకాల నుంచి నెగిటివ్ చేస్తూ ఉన్నారు.. నిజానికి ఈ మాట అక్కడ ఆ మాట ఇక్కడ చెప్పి అలవాటు కేవలం ఆడవాళ్ళలో మాత్రమే ఎక్కువగా ఉంటుందంటూ సెటైరికల్ గా తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది.. కానీ అదే క్వాలిటీ మొగాళ్లలో కూడా ఉంటే కచ్చితంగా ఆ వ్యక్తి గురించి ఆలోచించాల్సిందే అంటూ తెలియజేసింది.. ఇలాంటి వాళ్లంతా కూడా మనసులో ఉన్న చెడు కనిపించకుండా పైన ముసుగు వేసుకొని మోసం చేస్తూ ఉంటారని తెలిపింది..
అంతేకాకుండా ఎప్పుడు సైలెంట్ గా ఉండే వాడిలో ఇంత వైల్డ్ ఫైర్ ఎందుకు వచ్చిందో అంటూ.. సందర్భాన్ని బట్టి ఒకలాగా అవసరాన్ని బట్టి ఒకలాగా మారిపోతూ ఉంటారు కానీ నిజం ఎప్పటికైనా ఒక్కటే.. మొదటి పర్ఫామెన్స్ అటెండెన్స్ వేసుకొని క్లాసులు చదువుతున్నట్లు నటిస్తూ ఉంటారని చివరికి లాస్ట్ డే వచ్చేసరికి చదివి పరీక్షలు పాస్ అయ్యే రోజులలో.. నిన్ను మానిపులేషన్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తారని రాసుకొచ్చింది.. అయితే ఈ పోస్ట్ సైతం నిఖిల్ ని ఉద్దేశించి పెట్టిందని అందరూ అనుకుంటున్నారు.. మొత్తానికి లేడీ కంటిస్టెంట్ ఎవరికో గట్టిగానే కౌంటర్ వేసినట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించి పోస్ట్ వైరల్ గా మారుతున్నది.