1). బెజవాడ బేబక్క:
ఈమె కేవలం వారానికి లక్ష రూపాయలు ఒప్పందంతో హౌస్ లోకి అడుగు పెట్టింది.. అతి తక్కువ సమయంలోనే హౌస్ లో నుంచి బయటికి వచ్చింది.
2). నటుడుగా పేరుపొందిన నాగ మణికంఠ బిగ్ బాస్ షో తో మరింత పాపులారిటీ అందుకున్నారు.. నాగమణి కంట కూడా కేవలం లక్ష రూపాయలు ఒప్పందంతోనే హౌస్ లోకి వచ్చారట.
3). ప్రముఖ సీరియల్ నటుడుగా పేరుపొందిన పృథ్విరాజ్ శెట్టి ఒక్కో వారానికి లక్ష నుంచి 1.5 లక్షల వరకు ఒప్పందంతో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారట.
4). మరొక హీరోయిన్ సోనియా ఆకుల కూడా హౌస్ లోకి ఎంట్రి ఇచ్చిన తన గ్లామర్ తో బయట పాపులారిటీ సంపాదించుకున్నప్పటికీ హౌస్ లో మెప్పించలేకపోయింది. ఈమె వారానికి 1.5 లక్షల రూపాయల చొప్పున రెమ్యూనరేషన్ తీసుకున్నదట.
5). మరొక లేడీ కంటిస్టెంట్ ఢీ ఫేమ్ నైనిక కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత బాగానే ఫేమ్ సంపాదించుకుంది. వారానికి ఈమె కూడా 1.5 లక్షల రూపాయల చొప్పున రెమ్యూనరేషన్ తీసుకున్నదట.
6). యాంకర్ గా పేరు సంపాదించిన ఆర్జె శేఖర్ బాష .. నటుడు హీరో రాజ్ తరుణ్ వ్యవహారంలో తల దూర్చడంతో క్రేజ్ పెరగడంతో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు ఈయనకు వారానికి 1.5 నుంచి 2 లక్షల రూపాయలు ఇచ్చినట్టు సమాచారం.
హౌస్ లో బిగ్ బాస్ 8 సీజన్ కి సంబంధించి తక్కువ రెమ్యూనరేషన్ అందుకున్న వారు వీరే..