1). ప్రేమి విశ్వనాథ్:
కార్తీక దీపం సీరియల్ ద్వారా భారీ క్రేజ్ సంపాదించుకున్న వంటలక్క ఈమె ప్రతిరోజు రూ .30 వేల రూపాయల వరకు తీసుకుంటుందట.
2). సుజిత:
తెలుగు బుల్లితెరపై మంచి పాపులారిటీ సంపాదించుకున్న యాక్టర్ సుజిత ఎన్నో సీరియల్స్ లో నటించింది ఈమె రోజుకి రూ .25 వేల రూపాయలు తీసుకుంటుందట.
3). నవ్య స్వామి:
బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ ఉండడమే కాకుండా అప్పుడప్పుడు పలు రకాల షోలలో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇమే రోజుకి రూ .20 వేలు తీసుకుంటుందట.
4). సుహాసిని:
హీరోయిన్గా తన కెరియర్ మొదలుపెట్టి సీరియల్ యాక్టర్ గా మారిపోయింది. ఈమె కూడా రోజుకి 20,000 తీసుకుంటుందట.
5). అర్చన అనంత్:
కార్తీకదీపం సీరియల్ ద్వారా అత్తగా అందరిని అలరించిన ఈమె రోజుకి 15,000 రూపాయలు తీసుకుంటుందట.
6). హరిత:
ఈమె బుల్లితెరపై పలు సీరియల్స్ లో అత్తగా అమ్మగా నటిస్తూ ఉన్నది ఏమి ప్రముఖ నటుడు జాకీ భార్య అలాగే హీరోయిన్ రవళి చెల్లెలు కూడా. ఈమె రోజుకి 12 వేల రూపాయలు తీసుకుంటుందట.
7). పల్లవి రామిశెట్టి:
యాక్టర్ గా తనకంటూ గుర్తింపు సంపాదించుకొని తన అందంతో అభినయంతో నటనతో భారీ క్రేజీ సంపాదించుకున్న రామిశెట్టి రోజుకి రూ.15000 తీసుకుంటుందట.
ఇలా వీరే కాకుండా చాలామంది బుల్లితెర పైన రోజు రెమ్యూనరేషన్ తీసుకుంటూ ప్రతి సీరియల్ లో కూడా తమ రేంజ్ను పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు.