ఒక సౌత్ డైరెక్టర్ తన ట్రాప్ చేయడానికి ప్రయత్నించారని.. అయితే ఆ డైరెక్టర్ వయసు తన తండ్రి వయసు ఉంటుందని తెలిపింది.. ఇండస్ట్రీకి చాలా కాలంగా దూరంగా ఉన్న ఉపాసన సింగ్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సినీ కెరియర్లో తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని తెలియజేసింది. అనిల్ కపూర్ సరసన కథానాయకగా ఎంచుకున్నప్పుడు దక్షిణాదికి చెందిన ఒక ప్రముఖ డైరెక్టర్ తనను హీరోయిన్గా ఇస్తానని మాట ఇచ్చాడని కాబట్టి తాను చాలా సంతోషించాను అయితే డైరెక్టర్ ని ఎవరిని కలిసిన కూడా తన తల్లి లేదా సోదరి వెంట వచ్చేవారిని.. కానీ ఒకరోజు ఆ డైరెక్టర్ తనను ఎప్పుడు ఎందుకు మీ అమ్మను తీసుకొని వస్తావని అడిగారట.
అంతేకాకుండా రాత్రి 11:30 గంటలకు ఫోన్ చేసి సిట్టింగ్ వేద్దామని చెప్పి తన హోటల్ కి రమ్మన్నారట.. తన వద్ద కారు లేదని రేపు ఉదయం ఆఫీస్ కి వచ్చి కథ వింటానని చెప్పినప్పటికీ దానికి ఆయన సిట్టింగ్ కు సరైన మీనింగ్ మీకు తెలియదా అంటూ తన పైన ఫైర్ అయ్యారని.. కానీ ఆదర్శకుడు మాట్లాడిన మాటలకు నేను ఒక్కసారిగా ఆశ్చర్యపోయి రాత్రంతా నిద్ర పోలేదని..మరుసటి రోజు ఉదయం డైరెక్ట్ గా డైరెక్టర్ కార్యాలయానికి వెళ్లి ఐదు నిమిషాల పాటు అతనిని పంజాబీ లో అందరి ముందు తిట్టేశాను .. అలా అనిల్ కపూర్ ప్రాజెక్ట్ నుంచి చేజారిపోయి చాలా బాధపడ్డాననీ లైక్ ఆ ప్రొడక్షన్ చేదు జ్ఞాపకాలను. కానీ ఆ సౌత్ డైరెక్టర్ పేరు మాత్రం చెప్పలేదు ఉపాసన.