అలాగే అప్పుడప్పుడు పలు రకాల వివాదాలలో కూడా వేలు పెడుతూ ఉంటుంది అనసూయ. ముఖ్యంగా అనసూయ వేసుకొనే దుస్తులపైన చాలామంది నెగటివ్ కానీ కామెంట్స్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ.. పొట్టి బట్టలు వేసుకున్నార?బికినీ వేసుకున్నానా? బట్టలిప్పికొని తిరుగుతున్నానా.. అనేది కేవలం తన ఇష్టమని తాను ఎలాంటి దుస్తులు వేసుకోవాలో ఎవరు చెప్పాల్సిన పనిలేదని.. ఎవడోకోన్కీస్ గొట్టం గాడు చేసిన కామెంట్లకి తాను ఎందుకు సైలెంట్ గా ఉంటానని తెలియజేసింది.
అలాగే అబ్బాయిలు, అమ్మాయిల రిలేషన్ గురించి చాలా విషయాలను మాట్లాడింది.. అనసూయని ఇంటర్వ్యూ చేసిన యాంకర్ నిఖిల్.. సెక్సువల్ రిలేషన్షిప్ గురించి ప్రశ్నించగా.. ఇటీవల రీసెంట్ గా ఒక సర్వే జరిగింది ఈ జనరేషన్ లో బాయ్స్ 70 శాతం మంది తమకంటే ఎక్కువ వయసు ఉన్న వారితో కోరుకుంటున్నారని.. వీరి మధ్య తేడా 20 నుంచి 25 ఏళ్ళు ఉంటుంది అని అడుగుతూ ఉండగా.. సెక్సువల్ గానా అని అనసూయ బోల్డ్ గా అడిగేసింది..
దీంతో అనసూయ, నిఖిల్ మధ్య కొంతమేరకు మాట్లాడిన తర్వాత అనసూయ వల్గర్ గా మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు సెక్స్ అనేది కూడా అందరికీ అవసరం దాన్ని జనం ఎందుకో అలా ఫీల్ అవుతారు అంటూ తెలిపింది. కానీ బహిరంగంగా సెక్స్ చేసుకోవాలి బహిరంగంగా మాట్లాడమని కాదు కానీ.. కానీ ఈ విషయం పైన తప్పు పట్టాల్సిన అవసరం లేదని దీని గురించి సిగ్గు పడాల్సిన పనిలేదు. ఇది మంచిదే అంటూ తెలిపింది. అందుకు సంబంధించి ఒక వీడియో కూడా వైరల్ గా మారుతున్నది.