వర్మ గత కొంతకాలంగా తెరకెక్కిస్తున్న చిత్రం శారి. ఈ చిత్రాన్ని సోషల్ మీడియా పాపులర్ అయిన శ్రీ లక్ష్మీ సతీష్ తో తెరకెక్కించారు. అయితే ఈ అమ్మాయి కోసం వర్మ చాలా వెతకడం కూడా జరిగింది. చివరికి ఎలాగోలాగా ఈమె అడ్రస్ పట్టుకొని మరి ఆ అమ్మాయిని పూర్తిగా మార్చేసి మరి శారీ అనే సినిమాని తెరకెక్కించారు. తన చీర కట్టుతో పాపులారిటీ సంపాదించుకున్న శ్రీలక్ష్మి శారి చిత్రంలో ఇప్పటివరకు వచ్చిన అప్డేట్లలో అన్నిటిలో కూడా తన అందచందాలతో చీరకట్టులో అందరిని ఆకట్టుకుంది.


శ్రీలక్ష్మిని ముద్దుగా ఆరాధ్య దేవిగా వర్మ పిలుస్తూ ఉంటారు. శారి చిత్రంలో కూడా ఈ ఆమ్మడు ఆరబోత ఓ రేంజ్ లో ఉన్నది. ముఖ్యంగా పాటలలో, టీజర్, ట్రైలర్లో అన్నిటిలో కూడా ఈమెనే హైలెట్ చేశారు వర్మ. ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్స్ లో అటు వర్మ ఆరాధ్య ఇద్దరు కలిసి పలు రకాల ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆర్జీవి నుంచి తనకు ఆఫర్ వచ్చినప్పుడు మీకు ఎవరైనా ఏమైనా చెప్పారా అని యాంకర్ ఆరాధ్యను అడగగా..

అందుకు ఆరాధ్య మొదటి వర్మ అంటే ఎవరో తనకు తెలియదని తనని వెతుకుతున్నారని సోషల్ మీడియాలో తన ఫాలోయింగ్ కూడా ఒక్కసారిగా పెరిగిపోయి మెసేజ్లు వంటివి వచ్చేవి.. సినిమా అవకాశం వచ్చిన తర్వాత వర్మ సినిమాల గురించి గొప్పగా చెప్పారు అలాగే చెడుగా కూడా చెప్పారని తెలిపింది.



అయితే కొంతమంది మాత్రం బిగ్ బాస్ బ్యూటీ అయిన అషు రెడ్డి వీడియోలను తనకు పంపించి వర్మ ఇలాంటి వాడు అతనితో సినిమా చేయకు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ చాలామంది తనను భయపెట్టారని. ముఖ్యంగా ఆషు రెడ్డి కాలు నాకుతూ వర్మ చేసిన ఒక వీడియో ఎంతటి సంచలనం సృష్టించిందో చెప్పాల్సిన పనిలేదు.. ఈ వీడియోని ఆరాధ్య కి పంపించి మరి వర్మ గురించి కొంతమంది నెగిటివ్గా చెప్పారట. తాను మాత్రం అటు అషు రెడ్డి నీ కాని , వర్మానికి అని తప్పు పట్టలేదని తెలిపింది.. కేవలం అది యాక్టింగ్ మాత్రమే అంటూ వెల్లడించింది ఆరాధ్య..కానీ తాను వర్మ కథ తనకి చెప్పినప్పుడు క్లారిటీగా విన్నానని సినిమాలో నటించినప్పుడు కూడా అన్ని కంఫర్టబుల్ గానే సన్నివేశాలు నటించాలని తెలిపింది. మొదట భయం వేసిన ఆ తర్వాత తనకు కంఫర్టబుల్గా ఉన్నప్పుడే చేశానని తెలిపింది ఆరాధ్య.

మరింత సమాచారం తెలుసుకోండి: