భూమి లోపల ఏముంటుంది.. మట్టి, ఇంకా అనేక లోహాలు. ఇంకా.. అనేక ఖనిజాలు.. ఇంకా.. లోపలికి వెళితే.. నీరు.. అయితే ఇప్పుడు భూమికి చెందిన మరో సంచలన విషయం వెలుగు చూసింది. అదేమిటంటే.. భూమి లోపల ఒక మంచు పొర కూడా ఉందట. అవును ఇది నిజం..

 

 

అమెరికాలోని టెక్సాస్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఈ విషయాన్ని కనుగొన్నారు. భూగోళంలో అత్యంత లోతున ఉండే ‘ఇన్నర్‌ కోర్‌’ను ఆవరించి ఓ మంచు పొర ఉందట. సూక్ష్మ ఇనుము కణాలతో ఆ మంచు పొర రూపుదిద్దుకుందని అమెరికాలోని టెక్సాస్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు తెలిపారు.

 

 

భూమి పొరల్లో భూకంప తరంగాలు ప్రవహించి నప్పుడు వెలువడే సంకేతాలను అమెరికాలోని టెక్సాస్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు విశ్లేషించారు. ‘ఔటర్‌ కోర్‌’ భాగంలో తరంగాలు ఊహించిన దాని కంటే తక్కువ వేగంతో ప్రవహించినట్లు అమెరికాలోని టెక్సాస్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు గుర్తించారు. 

 

 

ఇన్నర్‌ కోర్‌లో తరంగాల వేగం తాము అంచనా వేసినదానితో పోలిస్తే చాలా ఎక్కువగా ఉన్నట్లు అమెరికాలోని టెక్సాస్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు నిర్ధారించారు. ఇన్నర్‌ కోర్‌ను ఆవరించి మంచు పొర ఉందని ఈ పరిశీలనల ఆధారంగా తేల్చారు. 

 

 

ఔటర్‌ కోర్‌లో ద్రవీభవించిన ఇనుము లోపలి పొరపై  పడిందని.. ఫలితంగా దాదాపు 200 మైళ్ల మందంతో ‘ఇనుము మంచు పొర’  అవతరించిందని అమెరికాలోని టెక్సాస్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు వివరించారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: