భారత్ లో అతి తక్కువ ధరకే లభించే అద్భుతమైన స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఏంటి అంటే కళ్ళు మూసుకొని చెప్పేయచ్చు. రెడ్ మీ అని. అలాంటి సూపర్ స్మార్ట్ ఫోన్ నుండి ఎన్ని అద్భుతమైన ఫోన్లు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ఈ నేపథ్యంలోనే తమ వినియోగదారుల కోసం మరో అద్భుతమైన సూపర్ స్మార్ట్ ఫోన్ రెడ్ మీ తీసుకురానుంది. అదే రెడ్ మీ నోట్ 9.. ఈ స్మార్ట్ ప్రత్యేకతలు తెలిస్తే ఎవరైనా సరే అవాక్కయి పోతారు. అలా ఉన్నాయ్ ఆ స్మార్ట్ ఫోన్ లు.  

 

రెడ్ మీ నోట్ 9 ఫీచర్లు.. స్పెసిఫికేషన్లు!

                  

6.53 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే,

                

బ్యాటరీ సామర్థ్యం 4920 ఎంఏహెచ్ గా,

                 

3 జీబీ, 4 జీబీ, 6 జీబీ ర్యామ్ ఆప్షన్స్, 

             

32 జీబీ, 64 జీబీ, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్స్. 

 

ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్

 

8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, మాక్రో లెన్స్, డెప్త్ సెన్సార్,

 

13 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా. 

 

ఇంకా ఇప్పటికే లాంచ్ అయినా రెడ్ మీ నోట్ 9 ప్రో ధర రూ.13,999గా ఉండగా.. రెడ్ మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ ధర రూ.16,499గా ఉందనున్నట్టు సమాచారం. మరి ఈ స్మార్ట్  ఫోన్ ఎప్పుడు లాంచ్ అవ్వనుంది అనేది తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: