ఫేమస్ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ 350 కి ఇది ప్రత్యర్థి. హోండా సీ బి 350 యొక్క పదివేల యూనిట్లకు పైగా దీనిని విక్రయించినట్లు తెలిపారు. ఇంతకాలం రాయల్ ఎన్ఫీల్డ్ కు ఉన్న క్రేజ్ ఇప్పుడు ఈ హోండాకు బైక్ కు వచ్చినట్లు తెలుస్తోంది.
హోండా సీ బి 350 ఆర్ ఎస్ డిజైన్ తో పాటు స్టైలింగ్ ఫీచర్ల ఏంటి ఇప్పుడు చూద్దాం..
హోండా సీ బి 350 ఆర్ ఎస్ తో పాటు hness సీ బి 350 చూడడానికి రెండు ఒకేలా కనిపిస్తాయి.
hness సీ బి 350 లాగే సీ బి 350 ఆర్ ఎస్ కూడా అదే బేస్ డిజైన్ ను కలిగి ఉంటుంది.
15 లీటర్ల పెట్రోల్ ట్యాంక్, డిజీ అనలాగ్ ఇన్స్ట్రుమెంటేషన్,7y స్పోక్ లతోపాటు 19 అంగుళాల ఫ్రంట్ అల్లోయ్ వీల్ ను కలిగి ఉంటుంది.
ఇక దీని ధర రూ.1.96 లక్షలు ఉంది.హోండా సీ బి 350 ఆర్ ఎస్ ధర hness సీ బి 350 యొక్క డి ఎల్ ఎక్స్ వేరియంట్ కంటే సుమారు పది వేల రూపాయల ఎక్కువగా ఉంటుంది. అయితే దీనిని మార్చి 2021 చివరి నాటికి భారత్లోకి తీసుకురానున్నట్లు హోండా సంస్థ ప్రకటించింది.