ఇక అమెజామ్ నుండి రీఛార్జ్ చేసుకుంటే పాత , కొత్త కస్టమర్లకు 125 రూ. రివార్డు లభిస్తుంది. అయితే ఈ క్యాష్ బ్యాక్ ను మళ్ళీ అమెజాన్ యాప్ లోనే ఉపయోహించాల్సి ఉంటుంది. మొబి క్విక్ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే రూ.149 కంటే ఎక్కువపై 5శాతం క్యాష్ బ్యాక్ ను పొందవచ్చు. కాగా గరిష్టంగా మొత్తం రు.50 వరకు పొందవచ్చు. ఇక ఫ్రీ ఛార్జ్ యాప్ ద్వారా అయితే పాత కస్టమర్లు రూ.30 కొత్త కస్టమర్లు రు.20 క్యాష్ బ్యాక్ ను పొందవచ్చ. అయితే దీనికోసం "జియో 30" మరియు "జియో 20" అనే కోడ్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక ఈ ఆఫర్లతో జియో తమ నెట్వర్క్ ను మరింత పెంచుకోవాలనే ప్రయత్నం చేస్తోంది.