ఇక ఏడాదిలో ఒక్కసారి 1299 రీఛార్జ్ చేసుకుంటే ఏడాది మొత్తం మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. తక్కువ అమౌంట్ తో పాటు ఈ ప్లాన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా డేటా తక్కువ వినిపోయోగించేవాళ్లకు ఈ ప్లాన్ బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ ప్లాన్ కాకుండా నెలకు 199 రీఛార్జ్ చేసుకుంటే నెలకు 1.5 జిబీ డేటా అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ వచ్చే మరో ప్లాన్ ఉంది..అంతే కాకుండా ప్రతి రోజు 2 జిబీ డేటా కావాలనుకేవాళ్ళు నెలకు 249 రీఛార్జ్ చేసుకోవాలి. అయితే తక్కువ డేటా వాడేవారికి మాత్రం ఈ రెండు ప్లాన్స్ కంటే రూ. 1299 ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడమే ఉత్తమం.