ఈ ప్లాన్స్ లో తక్కువ ధరకు లభిస్తున్న రూ.299 ప్లాన్ కింద 100 జిబీ డేటా ను అందిస్తున్నారు. 10 ఎంబీపీఎస్ హైస్పీడ్ తో ఈ డేటాను ఇవ్వనున్నారు. ఇక ఈ డేటా పూర్తయ్యాక కూడా 2 ఎంబీపీఎస్ స్పీడ్ తో ఇంటర్నెట్ ను వాడుకోవచ్చు. ఇక రూ.555 తో ప్లాన్ వేసుకుంటే నెలకు 500 జిబీ డేటా వస్తుంది. 10 ఎంబీపీఎస్ స్పీడ్ తో ఈ డేటా ను వాడుకోవచ్చు. అయితే ఈ ప్లాన్స్ వేసుకోవాలంటే మాత్రం ఓ మెలిక పెట్టింది బీఎస్ఎన్ఎల్ ఇదేంటంటే...ఈ ప్లాన్స్ వేసుకోవాలంటే ముందుగా సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. బీఎస్ఎన్ఎల్ తీసుకువచ్చిన ఈ ప్లాన్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి ఎంతో ఉపయోగపడతాయి. అంతే కాకుండా ఇంటర్నెట్ ఎక్కువ వాడే వాళ్ళు కూడా మొబైల్ డేటా కంటే ఈ ప్లాన్ ను వేసుకోవడం ఉత్తమం.