కాంతివంతమైన మెరుపులు, ఆ క్షణంలోనే భారీ శబ్దాలు ఉరుములు మెరుపులు, ఆ వెంటనే పిడుగులు ఈ విధంగా ఎక్కడో ఒకచోట వర్షాకాలంలో  ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. పిడుగు పడి చనిపోతున్నా వారిలో రైతులు ఎక్కువగా ఉన్నారు. తెలుగు పాటలు ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఎక్కువగా పడుతున్నాయని అనే అంశంపై జాతీయస్థాయిలో  సిఆర్ ఓపిసి అధ్యయనం చేస్తున్నది. మూడు సంవత్సరాల పాటు లైటెనింగ్ రీ సైలెంట్ ఇండియా క్యాంపెయిన్ 2019-2022ను నిర్వహిస్తూ ఉన్నది. పిడుగుల నుంచి విముక్తినీ కల్పించేందుకు కృషి చేస్తూ ఉన్నది. 2020-21 లో దేశవ్యాప్తంగా 1.86 కోట్ల పిడుగులు పడగా, తెలంగాణ రాష్ట్రంలో 4,40, 465 గా నమోదు  అయినట్టు తెలియజేసింది.

బీహార్,  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో పిడుగుపాట్ల నుంచి సంరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సి ఆర్ఓ  తెలిపింది. అది చేసినటువంటి అంశాలతో  కూడినటువంటి సమగ్ర నివేదికను  గత నెల 30వ తేదీన  కేంద్ర ప్రభుత్వానికి లైటెనింగ్ రీసైక్లింగ్ ఇండియా క్యాంపెయిన్ కన్వీనర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. దీని ప్రకారమే పిడుగుల్లో తెలంగాణ రాష్ట్రం 14వ స్థానంలో ఉన్నది. సి ఆర్ పి ఓ అధ్యయనంతో  దేశంలో పిడుగుపడి చనిపోయిన వారి సంఖ్య నాగాలాండ్, ఒడిశా, ఆంధ్ర ప్రదేశ్ లోనే 65శాతం ఉన్నాయి. దేశవ్యాప్తంగా  2020-21లో మృతుల సంఖ్య 1698 వెనక్కి తగ్గింది. వచ్చే సంవత్సరానికి 1210 తగ్గించడానికి  ఈ సంస్థ చర్యలు తీసుకుంటున్నారని నివేదిక ద్వారా తెలిపారు.

 ఉరుములు, మెరుపులు యొక్క సామర్థ్యాన్ని  తగ్గించేందుకు 2018 నుంచి ఇండియ  మెటలాజికల్ డిపార్ట్ మెంట్ తో కలిపి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే సి ఆర్ పిఓ నిర్వహించినటువంటి మూడేళ్ల క్యాంపెయిన్ లో పిడుగుల కారణంతో మృతి చెందిన వారి సంఖ్య 80 శాతం తగ్గించెందుకు కృషి చేస్తున్నది. ఈ విధంగా  సి ఆర్ పి ఓ సంస్థ  అధ్యయనం చేసి  రాష్ట్రంలో  పడినటువంటి పిడుగుల సంఖ్యను, దీని తాకిడికి  మరణించినటువంటి  సంఖ్యను కూడా సర్వే చేసి తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: