
టెక్ ప్రియుల కోసం ఇలాంటి ఊహాగానాలకు తెరదించుతూ, రియల్ మీ కంపెనీ సీఈఓ మాధవసేథ్ ఒక కీలక ప్రకటన చేశారు. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న రియల్ మీ ఎయిట్ ఎస్, ఎయిట్ ఐ రెండు స్మార్ట్ ఫోన్ లను సెప్టెంబర్ 9వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు ఫోన్ చేస్తామని ప్రకటించారు.. ఇలాంటి సమయంలో రియల్ మీ ప్యాకెట్ స్పీకర్, రియల్ మీ ప్యాడ్ తో పాటు రియల్ మీ కాబూల్ స్పీకర్లను కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇకపోతే ప్రస్తుతం రియల్ మీ ఎయిట్ సిరీస్ లో రియల్ మీ 8, రియల్ మీ 8 ప్రో, రియల్ మీ 8 5g ఫోన్ లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.. ఈ 8 సీరీస్ కి రెండు సరికొత్త ఫోన్లు జతకానున్నాయి.
రియల్ మీ 8S 5 G ఫీచర్స్:
ఇది 6.59 అంగుళాలు డిస్ ప్లే తో 4 GB ర్యామ్ ,128gb స్టోరీస్ తో అందించనున్నారు. ఇక ఇందులో 50 ఎంపి ప్రైమరీ కెమెరా తో పాటు రెండు ఎంపీ సెన్సార్ లతో కూడిన త్రిపుల్ బ్యాక్ కెమెరా కూడా అందించనుంది. అంతేకాదు సిక్స్టీన్ ఎంపి ఫ్రంట్ షూట్ కెమెరా కూడా ఉంటుంది. ఇక ఇది 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో రావడం గమనార్హం.
రియల్ మీ 8 i ఫీచర్స్ :
ఈ స్మార్ట్ ఫోన్ 6.5 అంగుళాలు ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో 6gb ram 8gb ram అనే రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. ఇక 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఉంటుంది. 64mp ప్రైమరీ కెమెరా 2 ఎంపీ కెమెరాలు వున్నాయి.