
జియో మొబైల్..2021 ఆఫర్...
జియో మొబైల్ 2021 సంవత్సరానికి గాను ఒకేసారి రెండు సంవత్సరాల అన్లిమిటెడ్ సర్వీస్ తో కేవలం..1,999 రూపాయలకే మనకి అందించనుంది. ఈ ఆఫర్ ని కొత్త చందాదారులకు రెండు సంవత్సరాల తో పాటు ప్రతిరోజు ఉచిత అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్.. మరియు నెలకు 2-gb డేటా తో మనకి అందించనుంది. అలాగే మరొక మొబైల్ ను కూడా ఉచితంగా అందించనుంది.
అయితే ఈ ఆఫర్ కేవలం ఒక ఏడాది పాటు వాలిడిటీ తీసుకున్న వారికి మరొక జియో మొబైల్ లో ఆఫర్ కింద సొంతం చేసుకోవచ్చు.. అది ఎలా అంటే ఆ సంవత్సరం మిగిలిన అమౌంట్ కి ఇంకొక మొబైల్ అందించనుంది. దీనికోసం వినియోగదారులు..1,499 రూపాయల డబ్బులు చెల్లించవలసి ఉంటుంది. దీనితో జియో ఫోన్ ఒక ఏడాది పాటు అన్లిమిటెడ్ సర్వీస్ ను కూడా ఉచితంగా అందిస్తుంది.
ఇక ఈ ఆఫర్ కూడా 2-GB హై స్పీడ్ డేటా ఒక ఏడాది పాటు వరకు ఉచితంగా లభిస్తుంది. ఇక అంతే కాకుండా ఇప్పుడు వినియోగిస్తున్న జియో ఫోన్ వినియోగదారుల కోసం ఒక బంపర్ ఆఫర్ ను కూడా ప్రకటించింది. ఇక ఇలాంటి ఆఫర్ కేవలం.. 749 రూపాయలకే ..JIO వినియోగదారులకు అందిస్తుంది. అయితే ఈ ప్లాన్ తో జియో మొబైల్.. ఆఫర్ కింద వర్తించదు. ఇప్పటికే మీ దగ్గర ఉన్న జియో మొబైల్ ఫోన్ లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.