1).INFINITY HARD ROCK..210:
ఈ సౌండ్ బార్ పై..4,999 రూపాయల డిస్కౌంట్ ను ప్రకటించింది. ఈ సౌండ్ బార్..JBL యొక్క కంపెనీ నుంచి వచ్చిన అతి చిన్న సబ్ ఊఫర్ తో మనకు లభిస్తుంది. ఇక ఇందులో బ్లూటూత్, వైఫై వంటి సదుపాయాలను కూడా అందిస్తుంది..100 w సౌండ్ తో ఇది వినవచ్చు.
2).philps audio :MMS8085B
ఈ సౌండ్ బార్ పై..6,799 రూపాయల డిస్కౌంట్ ను ప్రకటించింది. ఇక ఇందులో అధునాతనమైన ఫీచర్లతో మనకి అందించనుంది ఫిలిప్స్ సంస్థ. ఇక 2.1 చానల్ హోమ్ థియేటర్ , సౌండ్ బార్ గా అయినా కన్వర్ట్ చేసుకోవచ్చు.80 W సౌండ్ ఔట్ పుట్ ను అందించగలదు.
3).ZEBRONICS BT4440RUCF..4.1
ఈ సౌండ్ బార్ పై..2,699 రూపాయల వరకు మనకి డిస్కౌంట్ ను ప్రకటించింది. ఇక ఈ హోమ్ థియేటర్ లో..4.1 ఛానల్ సరౌండింగ్ సౌండ్ మార్ట్ కి అందిస్తుంది. ఇక ఇది ఇప్పటివరకు ఉన్న సౌండ్ బార్ లలో విభిన్నంగా సౌండ్ అందించగలదు.
4).SONY SA-D40..4.1:
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం అయినటువంటి సోనీ సంస్థ.. ఈ సౌండ్ బార్ పై ఏకంగా..7999 రూపాయల డిస్కౌంట్ ను ప్రకటించింది. ఇది చూడడానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇక అంతే కాకుండా పవర్ ఫుల్ సౌండ్ ను అందించేందుకు ఇందులో ఒక ప్రత్యేకమైన అమరికను అందించినట్లు ఆ సంస్థ తెలిపింది. ఇక ఇది మొదట..80W నుంచి.. పెరుగుతూ ఉంటుంది. ఇక ఇందులో బ్లూటూత్, ARC వంటి కనెక్టివిటీ సదుపాయం కూడా కలదు.
ఇక ఈ సౌండ్ బార్ లపై.. ప్రత్యేకమైన డిస్కౌంట్లను అమెజాన్ సంస్థ మనముందుకు తీసుకువచ్చింది.