ఇక వాటితో పాటే ఒక డిజిటల్ లాక్ అనే సదుపాయని కూడా కల్పించింది. అయితే దానిని ఎలా ఉపయోగించుకోవాలి. మన దగ్గర ఉండి ఎటువంటి ఓటర్ కార్డ్, పాన్ కార్డ్, మరియు ఏ ఇతర సర్టిఫికెట్లు అయినా కూడా భద్రంగా దాచుకో వచ్చట. అందుకోసం మీరు ముందుగా డిజిటల్ లాకర్ లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. Https://digilicker.gov.in దీనిలో క్రియేట్ చేసుకోవాలి.
ముందుగా ఈ యాప్ లో మన యూజర్ నేమ్, పాస్వర్డ్ లాగిన్ అయిన తర్వాత అందులో డాక్యుమెంట్లని అప్ లోడ్ చేసుకోవాలి. అంతే కాకుండా పిడిఎఫ్ వంటి వాటిని కూడా ఇందులో స్నాప్ చేసి ఇ సేవ్ చేసుకోవచ్చు. ఇందులో మన దగ్గర ఉండే ఎటువంటి కార్డ్స్ కాకుండానే, ప్రభుత్వం నుంచి వచ్చిన ఎటువంటి సర్టిఫికెట్లు అయినా మనం ఈ డిజిటల్ లాకర్లు చాలా భద్రం గా ఉంచుకోవచ్చు.
ఈ యాప్ ద్వారా మనం సేవ్ చేసుకున్న డాక్యుమెంట్లు అన్నిటిని మనం ఏదైనా అత్యవసర సమయాలలో మనం ఉపయోగించుకోవచ్చు. వివాహం చేసుకున్నాడు మనల్ని ఏ అధికారి అయిన తనిఖీ చేసేటప్పుడు వీటిని డాక్యుమెంట్ ప్రూఫ్ కింద చూపించు కోవచ్చు. ఇక ఇది గవర్నమెంట్ నుంచి జారీ చేసిన యాప్ కనుక ఇది ఒరిజినల్ లాగానే ఉంటుంది. ఇది మన స్మార్ట్ ఫోన్ లోనే యూజ్ చేసుకోవచ్చు.