ఈ ఏడాది అందించనున్న మొట్టమొదటి బిగ్ సేల్ ఫ్లిప్ కార్ట్ నుంచి ఇదే అని చెప్పవచ్చు. ఈ ఆఫర్ ఈరోజు నుంచి మొదలైంది. ఎవరైనా తక్కువ బడ్జెట్ లో పెద్ద స్మార్ట్ టీవీలు కొనాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశం వంటిది.. ఈ రోజున ఫ్లిప్ కార్ట్ లో నుండి 30 వేల కంటే తక్కువ బడ్జెట్ కి 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ ని అందించనుంది. అది కూడా సరి కొత్త ఫీచర్లు ఉండడం గమనార్హం. ఇక పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.


1).coocaa 50 inchu :4k tv
ఈ స్మార్ట్ టీవీ ని ఫ్లిప్ కార్ట్ నుండి 28,999 రూపాయలకే అందించనుంది. దీని అసలు ధర పై నుంచి 46% డిస్కౌంట్లతో అందిస్తోంది. ఇక ఇది HDR-10  సపోర్టుతో కలదు. ఇక అంతే కాకుండా డాల్బీ DTS సౌండ్ కూడా కలదు.

2).THOMSON 50 INCHES 4K UHD:
ఈ స్మార్ట్ టీవీ ని అమెజాన్ నుంచి..30,000 రూపాయల లోపు అందిస్తోంది. దీనిపై ఫ్లిప్ కార్ట్ లో మాత్రం..40% డిస్కౌంట్ ధరకు అందిస్తోంది.ఇక దీని అసలు ధర 50000 రూపాయలు. ఇది కూడా HDR-10సపోర్ట్ చేయగలదు.. ఇక 24 W సౌండ్ సపోర్టు కూడా చేస్తుంది.

3).KODAK 7X PRO:4K TV

ఈ స్మార్ట్ టీవీ కూడా 50 అంగుళాలు కలదు.. ఇక దీని ధర..29,999 రూపాయలకి అందిస్తోంది. దీనిపై ఫ్లిప్ కార్ట్ లో 48% తో ఆఫర్ కింద లభిస్తుంది. ఇక ఇది 24 W సౌండ్ సిస్టంతో కలదు.. ఇక అంతే కాకుండా ఇది చాలా వేగవంతంగా క్యాట్ కోర్ ప్రాసెసర్ ను కలిగి ఉంటుందట. ఫ్లిప్ కార్ట్ నుంచి ఈ రోజు ఈ ఆఫర్లను ప్రకటించడం జరిగింది. ఈ ఫెస్టివల్ కి సరికొత్త ఆఫర్ లను ప్రకటించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: