
1).IFFALCON:
ఈ బ్రాండెడ్ గల టీవీల అసలు ధర 60,000 రూపాయలు కాగా.. దీనిని ఆఫర్ కింద 24,000 వేల రూపాయలకు అందించనుంది. పిక్చర్ రిజల్యూషన్ విషయానికొస్తే..3480X2160 కలదు.. A+ క్వాలిటీ గల ప్యానల్ మరియు..HDR-10 సపోర్టు కూడా కలదు. ఇక కనెక్టివిటీ అయ్యే విధంగా అన్ని సదుపాయాలను ఈటీవీలో సమకూర్చడం జరిగింది. అంతే కాకుండా డాల్బి ఆడియో తో 24W సౌండ్ ని అందించగలదు.2 జీబీ ర్యామ్,16 జీబీ మెమొరి కెపాసిటీతో కలదు.
2).VU..PREMIUM 4K SERIES:
బ్రాండెడ్ కలిగిన టీవీ అసలు ధర..50,000 రూపాయలు కలదు.. దీనిని అమెజాన్ నుంచి మనం 25,000 రూపాయలకి పొందవచ్చు. ఈ స్మార్ట్ టీవీ 43 అంగుళాలు కలదు. ఈ స్మార్ట్ టీవీ.. పిక్చర్ విషయానికి వస్తే.. 3480X2160 రిజల్యూషన్ కలదు. అతి తక్కువ ధరలోనే..DOLBY VISION ను సపోర్ట్ చేసేలా ఈ స్మార్ట్ టీవీ తయారు చేయబడింది. ఈ స్మార్ట్ టీవీ 30 W సౌండ్ గల స్పీకర్లతో లభిస్తుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ ఈజీగా ఉంటుంది.WIFI సదుపాయాన్ని కూడా అందిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ 2GB-RAM,16 GB మెమొరీ సామర్థ్యం కలదు. ఈ స్మార్ట్ టీవీ లపై ఈరోజు డిస్కౌంట్ విడుదల చేసింది.