ఈ రోజున SKYWALL అనే ఒక బ్రాండ్ కలిగిన స్మార్ట్ టీవీల సంస్థ నుండి..55 ఇంచుల గల SMART LED టీవీ..49 శాతం డిస్కౌంట్ తో కేవలం 29,500 రూపాయలకే మనకు అందిస్తోంది. ఇక వీటితో పాటుగా మరికొన్ని ఆఫర్లను, బ్యాంకు ఆఫర్లను అందిస్తోంది అమెజాన్ సంస్థ. ముఖ్యంగా hdfc బ్యాంక్ కస్టమర్ లకు ఈ స్మార్ట్ టీవీ పై 10 శాతం అదనంగా డిస్కౌంట్లు కూడా ఉంచింది.. అంతే కాకుండా NO COST EMI వంటి ఆప్షన్ ను కూడా అందిస్తోంది.
ఈ స్మార్ట్ టీవీ స్పెసిఫికేషన్ విషయానికొస్తే..
ఈ SKYWALL స్మార్ట్ టీవీ 55 ఇంచులు కలదు. ఇక అంతే కాకుండా ఈ స్మార్ట్ టీవీ హై డెఫినేషన్ పిక్చర్ రిజల్యూషన్ ని అందిస్తోంది.. ఇక ఈ టీవీ ఆండ్రాయిడ్ 9.0 OS ఆపరేటింగ్ సిస్టమ్ కూడా అందిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ చుట్టు హై బేస్ అందించగల ప్యానల్ కూడా ఉన్నదని టీవీ సంస్థ తెలిపింది.. అలాగే కనెక్టివిటీ పరంగా చూసుకున్నట్లయితే..2HDMI,2USB పోర్ట్ లను కూడా కలదు. ఆటోమేటిక్ గా ఇన్ పుట్ వైఫై సపోర్ట్ కూడా చేస్తుందట. ఈ స్మార్ట్ టీవీ 30w హెవీ సౌండ్ ని అందించగలదట. ఇందులో Dolby Atmos సౌండ్ టెక్నాలజీ తో కలదు.