ఇక డిస్ప్లే విషయానికి వస్తే ఫుల్ HD+డిస్ప్లే కలదు.. ఇక అక్టో కోర్ తో ఈ మొబైల్ పని చేస్తోంది. ఈ మొబైల్ గతంలో థాయిలాండ్ లో విడుదలైనట్లుగా తెలియజేశారు ఈ బ్రాండెడ్ సంస్థ వారు. ఇక అక్కడ దీని ప్రారంభం ధర కేవలం..5,799 (థాయ్ బాట్స్).. అంటే దాదాపుగా రూ.13,350 రూపాయలు అన్నమాట. కానీ మన భారతదేశంలో అయితే దీని ధర 10,వేల రూపాయలు లోపు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు గా టెక్ నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ మొబైల్ 6.6 అంగుళాల సైజు కలదు.
ఇక డిస్ప్లే బెనిఫిట్స్ విషయానికి వస్తే..600 నిట్స్ వరకు ఉంటుందట. ఇక ఈ మొబైల్ బ్యాటరీ లైఫ్ ను మరింత పొడిగించుకోవచ్చు. ఇక ఇందులో ఒక సూపర్ పవర్ సేవింగ్ మోడ్ ఫ్యూచర్ కూడా ఈ సంస్థ అందుబాటులో ఉంచింది.. ఈ మొబైల్ 5000 MAH బ్యాటరీ తో కలదు.. ఈ మొబైల్ 18 WATES ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ను కూడా చేస్తుంది. ఈ మొబైల్ గరిష్టంగా 128 GB స్టోరేజ్ తో కలదు. ఇక వీటితో పాటు మరెన్నో ఫీచర్లను కూడా ఈ మొబైల్లో అందిస్తోంది ఆ సంస్థ.. ఈ మొబైల్ కోసం ఎంతో మంది కస్టమర్లు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.