ప్రస్తుతం ఉన్న ఈ రోజుల్లో బట్టలు ఉతకాలంటే.. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో వాషింగ్ మిషన్ ఉండాల్సిందే.. అయినప్పటికీ కూడా చాలామంది ఎక్కువగా తమ బట్టలను తమ చేతులతోనే కొంతమంది ఉతుకుతున్నారు. ఎందుచేతనంటే వాషింగ్ మిషన్ కొనే స్థోమత వారికి లేకపోయి ఉండవచ్చు.. అయితే కచ్చితంగా వాషింగ్ మిషన్ కొనాలనుకునే వారికి..రూ. 8000 రూపాయల పైన ఖర్చు చేయవలసి ఉంటుంది. కాని ప్రస్తుతం టెక్నాలజీ పెరిగి పోవడం జరిగింది.
పలురకాలైనా వాషింగ్ మిషన్ లో కూడా ఎన్నో రకాల మోడల్స్ అందుబాటు లోకి ఉండనున్నాయి. ఇక అతి తక్కువ ధరకే మనకు కొన్ని వాషింగ్ మిషన్ లో దొరుకుతున్నాయి. కేవలం రూ. 1000 రూపాయలకే పోర్టబుల్ వాషింగ్ మిషన్ మార్కెట్లో అందుబాటులో ఉన్నది.. అయితే ఈ పోర్టబుల్ మినీ వాషింగ్ సైజు చాలా చిన్నది గా ఉంటుందట. ఇది వైఫై రూట్ బాక్స్ పరిమాణంలో మనకి లభిస్తుంది. ఇక వాషింగ్ మిషన్ ను ఎక్కడికైనా తీసుకువెళ్ళవచ్చు.. పోర్టబుల్ వాషింగ్ మిషన్ బట్టలు ఉతికేందుకు కేవలం ఒక బకెట్ పట్టేంత స్థలం ఉంటే చాలట. ఇక బకెట్లో ఇది అడుగు భాగం నుండి పని చేస్తుంది.
కేవలం బకెట్లో నీళ్లు పోసి.. అడుగుభాగంలో వాషింగ్ మిషన్ ఉంచితే చాలు ఆ తర్వాత బట్టలు, కాస్త వాషింగ్ పౌడర్, కాస్త లిక్విడ్ వేసిన తర్వాత మిషన్ ఆన్ చేస్తే చాలు.. ఆ వెంటనే బట్టలు క్లీన్ అవుతాయి. ఈ వాషింగ్ మిషన్ అటు ఇటు తిరుగుతూ బట్టలను శుభ్రం చేస్తుంది. ఇక బట్టలకు అందిన మురుకి వదిలేలా పెడుతుందట. ఇక బకెట్ గోడలకు కూడా ఈ వాషింగ్ మిషన్ అతికించు కోవచ్చు. ఇలాంటి మినీ వాషింగ్ మిషన్ లను ఇతర కంపెనీలు తయారు చేస్తున్నట్లు సమాచారం. ఇక వీటిని అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి. దీని ధర రూ.800నుండి1500 వరకు కలదు.