ఇక టివి వినియోగం అమాంతం పెరగడంతో పాటు విద్యుత్ వినియోగం కూడా అదే స్థాయిలో పెరిగిపోతోంది. దీంతో విద్యుత్ బిల్లులు భారీగానే రావడం జరుగుతోంది. అందుకు కారణం మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం టీవీ లో అన్ని రిమోట్ కంట్రోల్ తోనే వర్క్ అవుతూనే ఉన్నాయి. వీటినీ రిమోట్ ఆపరేటింగ్ చేయడం చాలా సులభమైన పద్ధతి. అయితే కొంతమంది రిమోట్ ఆపరేటింగ్ చేసేందుకు మాత్రమే కాకుండా టీవీలను ఆన్ అండ్ ఆఫ్ చేసేందుకు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కొంతమంది మెయిన్ స్విచ్ ఆఫ్ చేయకుండానే కేవలం రిమోట్ తోనే పవర్ ఆఫ్ చేస్తూ ఉంటారు కొంతమంది యూజర్స్.టీవీ ఇలా చేయడం మంచిది కాదట. ఇలా సింపుల్ గా రిమోట్ తో టీవీని పవర్ ఆఫ్ చేసినట్లు అయితే విద్యుత్ బిల్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.టీవీలు స్టాండ్ భై మోడల్ లోకి వెళ్లి పోతాయి. ఇక అంతే కాకుండా బ్యాక్గ్రౌండ్ సిస్టం కూడా రన్ అవుతూనే ఉంటుంది. కావున టీవీ లో ఇలాంటి సమయంలో అధిక మొత్తంలో విద్యుత్ వినియోగించుకుంటూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు విద్యుత్ ఆదా చేయాలి అనుకునేవారు కచ్చితంగా తమ టివి మెయిన్ స్విచ్ దగ్గరే ఆఫ్ చేయడం మంచిది. మరి అయితే మీరు కూడా ఇలా చేస్తున్నారో లేదో చూడండి.