
ఈ మొబైల్ బెస్ట్ గేమింగ్ ఆడే విధంగా కూలింగ్ సిస్టమ్ కూడా అందించారు. ఇందులో హైపర్ బూస్ట్ ఇంజన్ కూడా కలదు. అంతే కాకుండా ఇందులో స్టీరియో స్పీకర్స్ కూడా మార్చడం జరిగింది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 120HZ డిస్ప్లే లో సరికొత్త ఫీచర్లతో లభిస్తోంది. ఇక ఈ మొబైల్ కి సంబంధించి పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం.
ONE PLUS-10 5g :
ఈ మొబైల్ 6.7 అంగుళాల ఫుల్ హెచ్ డి కలదు.2.5D కర్ణుడు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కలదు. 8GB RAM+128 ఇంటర్నల్ స్టోరేజ్ మెమొరీ కలదు. ఈ మొబైల్ ధర రూ.38,999 ఉంటుంది. ఇందులో వేరియేషన్ ను బట్టి ధరలు కూడా మారుతూ ఉంటాయి. ఇక ఆండ్రాయిడ్ -12 ఆధారంగా ఈ మొబైల్ పని చేస్తుంది.
ఈ స్మార్ట్ మొబైల్ కెమెరా విషయానికి వస్తే వెనకాల మూడు కెమెరాలు కలవు ఇందులో ఆప్టికల్ స్టెబిలైజేషన్ తో కూడిన 50 MG కలదు. ఇందులో లో రెండు రకాల బ్యాటరీ మోడల్స్ కలవు..4500 MAH,5000 MAH మోడల్స్ తో పాటు..150W,80 W ఫుల్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.