రెడ్మీ నోట్ 11 ప్రో :
Jio మీ కంపెనీ లాంచ్ చేసిన రెడ్మీ నోట్ 11 ప్రో ఫైవ్ జి స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం భారత మార్కెట్లో రూ.18,999 గా ధర పలుకుతోంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ 6.67 అంగుళాల ఫుల్ హెచ్డి +AMOLED డిస్ప్లే తో 120 HZ రిఫ్రిజిరేటర్ తోపాటు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వంటి ఫీచర్లు కూడా ఈ స్మార్ట్ ఫోన్లో ఇవ్వడం గమనార్హం. BGMI వంటి హై గ్రాఫిక్ గేమ్లను ఆడడానికి ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది.
IQOO Z6 5G:
ఈ స్మార్ట్ ఫోన్ ధర మార్కెట్ లో రూ.13,999 వుండగా.. స్నాప్ డ్రాగన్ 696 చిప్ సెట్, 50+2+2 mp ట్రిపుల్ రియర్ కెమెరా సెట్ అప్ తో ఈ మొబైల్ లభిస్తుంది.
Vivo T1 5G:
ఈ స్మార్ట్ ఫోన్ ధర మార్కెట్ లో రూ.14,499 గా వుంది. ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే తో 120 Hz రీ ఫ్రెష్ రేటుతో ఈ మొబైల్ లభిస్తుంది. ప్రస్తుతం ఈ మొబైల్ భారత మార్కెట్లో రూ.14,499 వద్ద ధర పలుకుతోంది.