

2). కొత్త మారుతి బ్రేజ్జా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ స్మార్ట్, ప్రో ప్లస్ గా ఉండబోతోంది. ఇందులో డేట్ అండ్ టైం తో పాటు వేగాన్ని డ్రైవింగ్ టైం గురించిన సమాచారాన్ని కూడా తెలియజేస్తుంది. ఇక ఇందులో కాల్ చేసుకోవడం.. రిసీవ్ చేసుకోవడం వంటి సిస్టం సదుపాయం కూడా కలదు.
3). ఈ సరికొత్త SUV సుజుకి బ్రేజ్జ లో ఎలక్ట్రిక్ సన్ రూప్ కూడా కలదు. మారుతి కార్ల లో ఇదే మొదటి సన్ రుప్ కావడం విశేషం. అలాగే స్పీడ్ ట్రాన్స్మిషన్ హైబ్రిడ్ ఇంజన్ మొదలగునవి ఇందులో ఉన్నాయి.
4). మరి ఈ బ్రేజ్జ కార్ల ప్రెస్ ఎక్స్పీరియర్ కనిపిస్తున్నది. ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ కూడా కలదు.
5). ఈ కొత్త బ్రెజ్జా ధర దాదాపుగా రూ.8 నుండి రూ.12 లక్షల లోపు ఉండవచ్చని నిపుణులు అంచనా తెలియజేస్తున్నారు.ఎవరైనా మారుతి బ్రాండ్ లో కార్ కొనాలనుకుంటే.. ఈ కారు ను తీసుకోవచ్చు.