
నెదర్లాండ్ కు చెందిన ఫిజియోథెరపీ ఖరీదైన దిండు ను తయారు చేయడం జరిగింది. నిద్ర లేమి సమస్య లను ఎదుర్కొంటున్న వ్యక్తులకు ఈ దిండు పై ప్రశాంతంగా నిద్ర పోవచ్చు అని..అందుకే దీనిని సృష్టించినట్లు గా తెలియజేశారు. అయితే ఈ దిండు ధర మాత్రం చాలా ఎక్కువ అని చెప్పవచ్చు. ఇది దిండు ఖరీదుకు బదులుగా మీరు ఒక లగ్జరీ కారును కూడా కొనుగోలు చేసుకోవచ్చు. ఈ దిండు తయారు చేయడానికి దాదాపుగా 15 సంవత్సరాలు పట్టింది ఎందుకంటే దీని తయారీ కోసం ఫిజియోథెరపిస్ట్ చాలా పరిశోధనలు చేయడం జరిగిందట.
అయితే ఈ దిండు ప్రత్యేకతలు ఏమిటంటే ఈ దిండు ధర రూ.45 లక్షల రూపాయలు. మన ఇండియన్ లో ఈ దిండు నీలమణి బంగారు వజ్రం తో తయారు చేస్తారు. అందుచేతనే ఇది అంత ఖరీదైనది. దిండు లోపల ఉపయోగించే పత్తి రోబోటిక్ మిల్లింగ్ మిషన్. అంతేకాకుండా ఈ దిండు కి నాలుగు వజ్రాల ను కూడా అమర్చడం జరుగుతుంది .అదనపు ఆకర్షణీయంగా నీలమణి కూడా ఉంటుంది అని తెలిపారు. ఈ దిండును బ్రాండెడ్ బాక్సులలో ఉంచుతారు. ఈ దిండు వల్ల సుఖమైన నిద్ర పడుతుందో లేదో కానీ.. ఇది దిండు ను తీసుకోవాలనే ఆలోచన మాత్రం నిద్ర లేకుండా చేస్తోంది