ప్రముఖ బ్రాండెడ్ కలిగిన నోకియా మొబైల్ తాజాగా సరికొత్త మొబైల్ ని విడుదల చేసింది. నోకియా నుండి C సిరీస్ నుండి మరొక బడ్జెట్ తో స్మార్ట్ ఫోన్ విడుదలవ్వడం జరిగింది. నోకియా C-21 ప్లస్ స్మార్ట్ మొబైల్ మరియు ఈ ఫోన్ యొక్క వైట్ బర్డ్స్ ని కూడా ఉచితంగా అందిస్తోంది. ఈ మొబైల్ యొక్క ధరలు ఫ్యూచర్స్ స్పెసిఫికేషన్స్ ను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ స్మార్ట్ మొబైల్స్ పదివేల రూపాయలు సబ్ క్యాటగిరిలో కలదు. డ్యూయల్ హరియర్ కెమెరా బిగ్ డిస్ప్లే.. వంటి మరికొన్ని ఫ్యూచర్లతో ఈ మొబైల్ భారత్ మార్కెట్లో ప్రవేశించడం జరిగింది. ఈ స్మార్ట్ మొబైల్ యొక్క ఫీచర్లు కూడా అధునాతన ఫ్యూచర్ల తో ఈ మొబైల్ ఉంటుంది. ఈ మొబైల్ ధర విషయానికి వస్తే.. ఈ మొబైల్ ధర రూ.10,299 రూపాయలు కలదు. ఇక ఈ మొబైల్స్ 3GB ram,32 GB స్టోరేజ్ మెమొరీ కలదు. ఇక ఇందులోని 4GB ram 64 GB స్టోరీ మెమొరీ గల వేరేటి ధర మాత్రం రూ.11,299 రూపాయలతో విడుదల చేయడం జరిగింది.
ఈ స్మార్ట్ మొబైల్ నోకియా వైట్ బర్డ్స్ కూడా ఉచితంగా అందిస్తోంది.. నోకియా సంస్థ ప్రకటించింది. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ విషయానికి వస్తే.. ఈ మొబైల్ 6.5 అంగుళాల హెచ్డి డిస్ప్లే కలిగి ఉంటుంది.2.5 గ్లాస్ తో డిస్ప్లే కలదు. ఇక ఈ స్మార్ట్ మొబైల్ UNISOC sc 9863A ప్రాసెస్ ఈ మొబైల్ పనిచేస్తుంది. మెమొరీ కార్డును కూడా మరింత పెంచుకొని సదుపాయం కలదు. ఈ మొబైల్ డ్యూయల్ కెమెరాతో కూడా కలదు. ప్రైమరీ కెమెరా విషయానికి వస్తే 13 మెగా పిక్సెల్ సెన్సార్ తో పాటు2 మెగా పిక్సెల్ డెత్ కెమెరా కూడా ఒకటి కలదు. సెల్ఫీ ప్రియుల కోసం 5 మెగాపిక్సల్ కెమెరాని కూడా అందుబాటులో ఉంచింది. ఈ మొబైల్ దుమ్ము మరియు నిటి లో వర్క్ చేస్తుంది. ఈ మొబైల్ 10 W ఫాస్ట్ ఛార్జింగ్ కలదు.