అమెజాన్ ప్రకటించిన ప్రైమ్ డే సెల్ ఈరోజుతో ముగియనుంది. ఇక ఇందులో బ్రాండెడ్ స్మార్ట్ టీవీ ల పైన భారీ డిస్కౌంట్ను ప్రకటించింది ఈరోజు అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి అతి తక్కువ ధరకే బ్రాండెడ్ సేల్స్ గల టీవీలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1).foxsku -4k tv
అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి ఈ స్మార్ట్ టీవీ ని 71% డిస్కౌంట్తో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ.82,990 రూపాయల కాగా ఆఫర్ కింద కేవలం రూట్.23,999 రూపాయలకి అందిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ 50 ఇంచుల అంగుళాలు కలదు. డాల్బీ అటామాస్ సౌండ్ తో పాటు..1 GB RAM+8 GB స్టోరేజ్ తో కలదు.


2).AMAZONBASICS -4K
అమెజాన్ ప్రైమ్ డే సెల్ నుంచి ఈ బ్రాండెడ్ టీవీ పై 46% డిస్కౌంట్తో లభించనుంది ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ.56,000 కాగా ఆఫర్ కింద రూ.29,999 రూపాయలకి పొందవచ్చు. ఈ స్మార్ట్ టీవీ డాల్బీ అటామాస్ సౌండ్ తో HDR 10 + సపోర్టు కూడా చేస్తుంది. ఈ స్మార్ట్ టీవి 1.5 RAM+8 GB స్టోరేజ్ తో కలదు.

3).VU -4K UHD
ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ.45,000 కలదు దీనిని ఆఫర్ కింద రూ.29,999 రూపాయలకి అమెజాన్ ప్రైమ్ ఆఫర్  కింద అందిస్తోంది ఈ స్మార్ట్ టీవీ వేగవంతమైన క్యాట్ కోర్ ప్రాసెస్ తో కలదు.2GB RAM+16 GB స్టోరేజ్ తో కలదు.

4).REDMI -X43 -4K
ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ.44,999 కాగా దీనిని అమెజాన్ ఆఫర్ కింద రూ.28,999 రూపాయలకే కలదు. ఈ స్మార్ట్ టీవీ HDR 10+, డాల్బీ విజియన్ సపోర్ట్ తో పాటు..30W స్పీకర్ తో లభిస్తుంది. ఈటీవీ ఆండ్రాయిడ్ ఓ ఎస్ పైన కూడా పనిచేస్తుంది. ఇక ఈ స్మార్ట్ టీవీ తోపాటు మరికొన్ని బ్రాండ్లు కూడా కలవు. ఇక వీటన్నిటి పైన ICICI,SBI కార్డు పైన 10% డిస్కౌంట్ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: