
అసలు విషయంలోకి వెళ్తే.. యూజర్స్ DISAPP EARING MESSAGES ను ఎప్పుడైనా చూసుకొని సదుపాయాన్ని కల్పిస్తోంది.. అయితే ఇదివరకు యూజర్ల మెసేజ్ డిసపియర్ కావడానికి.. ఒకరోజు లేదా, ఒక వారము లేదా 90 రోజులు అనే ఆప్షన్ ఉండేది.. కానీ ఈ సరికొత్త ఫ్యూచర్ వచ్చాక మెసేజ్ ఎప్పటికీ డిలీట్ అవ్వదట. WABETALNFO నివేదిక తెలుపుతున్న ప్రకారం..WHATSAPP డిసపియర్ KEPT MESSAGES ఫీచర్ పై పనిచేస్తుందట. దీంతో మెసేజ్ డిలీట్ అయిన తర్వాత కూడా మళ్లీ తిరిగి కనిపిస్తుంది.. ఇది ఆండ్రాయిడ్, ఓఎస్ మరియు ఇతర దాంట్లో వాట్సాప్ వాడినా కూడా ఈ ఫీచర్ పనిచేస్తుంది.
ఒకవేళ మనం వాట్సప్ మెసేజ్లను డిలీట్ చేసినట్లు అయితే.. డిసపియర్ మోర్ లో మెసేజ్లను తిరిగి మనం పొందవచ్చు.. ఈ సరికొత్త ఫిచర్ కి KEPT MESSAGES అని పేరు కూడా పెట్టడం జరిగింది ఆ సంస్థ. వినియోగదారుడు ప్రతి ఒక్కరు చాట్ లో కూడా KEPT మెసేజ్ ని మనం ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ ఇంకా డెవలప్మెంట్ ప్రాసెస్లో కలిగి ఉన్నది రానున్న రోజుల్లో మరికొన్ని మార్పులు కూడా వాట్సాప్ లో మనం చూడవచ్చు. ఈ వాట్సప్ KEPT MESSAGES వాట్సప్ కూడ సైలెంట్ లీవ్ గ్రూప్ అనే ఆప్షన్ తో కూడా పనిచేస్తుందట. ఒకవేళ ఎవరైనా గ్రూప్ లో నుంచి వెళ్ళిపోతే వారి యొక్క నోటిఫికేషన్ కూడా చూపించదట.