ఈ రోజున అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుండి వరుస ఆఫర్లను డిస్కౌంట్ గా ప్రకటించింది .ఈ సేల్ నుండి ఈరోజు oppo,Boat, మరియు BOULT వంటి మరికొన్ని బ్రాండ్ యొక్క వైర్లెస్ బర్డ్స్ భారీ డిస్కౌంట్ ను ప్రకటించడం జరిగింది. అవి కూడా అతి తక్కువ ధరలోకి స్టైలిష్ మరియు TWS ఇయర్ బర్డ్స్ కొనాలని చూస్తున్నట్లయితే వారికి ఇది సరైన అవకాశం అని చెప్పవచ్చు. ఇక వీటి యొక్క పూర్తి వివరాలను తెలుసుకుందాం.

1).TRON BASSBUDS PIXEL:
దీని అసలు ధర రూ.3,499 కాగా ఆఫర్ కింద రూ.898 రూపాయలకి అందిస్తున్నారు.  వైర్లెస్ మూవీ/ గేమింగ్ మూడ్ తో కూడా లభిస్తుంది.

2).BOULT audio AIRBASS PROPODS:
ఈ బ్రాండెడ్ కలిగిన బ్లూటూత్ అసలు ధర రూ.5,999 రూపాయలు కానీ దీనిని అమెజాన్ ఆఫర్ కింద రూ.998 రూపాయలకే అందిస్తున్నది. ఈ బర్డ్స్ టచ్ కంట్రోల్ మరియు వాయిస్ అసిస్టెంట్ తో పనిచేస్తాయి.

3).BOAT AIRDOPES -141:
ప్రముఖ బ్రాండెడ్ కలిగిన బోట్ నుంచి వచ్చిన ఈ వైర్లెస్ బర్డ్స్ ధర రూ.4,490 రూపాయలు కాక దీనిని ఆఫర్ కింద రూ.1099 రూపాయలకి అందిస్తున్న ది. ఈ వైర్లెస్ టచ్ కంట్రోల్ మరియు సిగ్నేచర్ సౌండ్ కూడా అందించగలదు.

4).OPPO ENCO BUDS:
ప్రముఖ బ్రాండెడ్ కలిగిన ఒప్పో నుంచి విడుదలైన ఈ వైర్లెస్ ఎయిర్ బర్డ్స్.. అసలు ధర రూ.3,999 రూపాయలు కాక దీనిని అమెజాన్ నుండి రూ.1,598 లభిస్తోంది. ఈ బ్రాండెడ్ వైర్లెస్ గల బడ్స్ నుంచి సరికొత్త డిజైన్ తో హై క్వాలిటీ సౌండ్ అందించగలిగే విధంగా వీటిని తయారు చేయడం జరిగింది. ఇందులో మనం మ్యూజిక్ ని బాగా ఎంజాయ్ చేయవచ్చు. ఇక బ్లూటూత్ V.5.2 వేరియేషన్తో ఇది కలదు. 24 hours బ్యాటరీ లైఫ్ తో ఇది లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: