ప్రముఖ బ్రాండెడ్ కలిగిన సోనీ XR-85X95K మోడల్ కలిగిన స్మార్ట్ టీవీ అల్ట్రా హెచ్డీ మినీ ఎల్ఈడి టీవీ మనదేశంలో విడుదల చేసింది.95K రేంజ్ లో ఈ స్మార్ట్ టీవీ ని లాంచ్ చేసింది ఏకంగా ఈటీవీ 85 అంగుళాల భారీ స్క్రీన్ ను కలదు. ఈటీవీలో సోనీ కాగ్నేటివ్  ప్రాసెస్ ఈటీవీ పైన పనిచేస్తుందట. ఈ స్మార్ట్ టీవీ  ధర దాదాపుగా రూ. 9  లక్షల రూపాయలు ఉన్నట్లుగా నిర్ణయించారు.. అయితే బెస్ట్ బై ఆఫర్ కింద రూ.7 లక్షల రూపాయలకు కొనుగోలు చేసుకోవచ్చు. అయితే వీటిని సోనిసెంటర్లు, ఈ కామర్స్ పోర్టులలో మాత్రమే దీనిని కొనుగోలు చేసుకోవచ్చు.
SONY XR-85X95K స్పెసిఫికేషన్ ఫీచర్లు:
ఈ స్మార్ట్ టీవీ 85 అంగుళాల డిస్ప్లే కలదు... ఇక దీనికి డాల్బీ విజయం సపోర్ట్ తో పాటు, డాల్బీ అట్మాస్ సపోర్టు కూడా ఇందులో కలవు. ఈ స్మార్ట్ టీవీలో అధునాతిన టెక్నాలజీ ద్వారా ఈ స్మార్ట్ టీవీ ని అడ్వాన్సుడ్ టెక్నాలజీతో కూడా కంట్రోల్ చేయవచ్చు. ఆండ్రాయిడ్ టీవీ సాఫ్ట్వేర్ పై ఈ స్మార్ట్ టీవీ పనిచేస్తుంది. ఇక అంతే కాకుండా గూగుల్ టీవీ యూజర్స్ ఇంటర్ పేస్ ను కూడా ఇందులో ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా వాయిస్ కంట్రోల్ ఎల్ఈడి బ్యాక్ లైటింగ్ వంటివి కంట్రోల్ చేసుకోవచ్చు.

అంతేకాకుండా ఇటీవల సోనీ 100 మెగాపిక్సల్ కెమెరా సెన్సార్ ను ఈ స్మార్ట్ టీవీలో రూపొందించినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు సోనీ. ఇక ఈ స్మార్ట్ టీవీలో యాపిల్స్ యూజర్స్ సంబంధించి ఎలాంటివైనా సరే సపోర్ట్ చేయగలదు.60W సౌండ్ ని అందించగలదు. ఫీచర్ పరంగా ఈ స్మార్ట్ టీవీ బాగా ఉన్నప్పటికీ.. ధర పరంగా చూస్తే సామాన్యుడు సైతం కొనలేని పరిస్థితి.మరి రాబోయే రోజుల్లో మీడియం రేంజ్ టీవీలను విడుదల చేస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: