ఈనెల చివరిలో ఈ ఆఫర్ ప్రారంభం కాబోతున్నది ఇందులో భాగంగా పలు స్మార్ట్ మొబైల్స్, టీవీలు, గృహోపకరణాల పై ఆఫర్లను ప్రకటిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గూగుల్ పిక్సెల్ -6 మొబైల్ పై అదిరిపోయే ఆవరణ ప్రకటిస్తోంది ఫ్లిప్ కార్ట్. అయితే ఈ స్మార్ట్ మొబైల్ అసలు ధర మాత్రం రూ.43,999 కాక ఫ్లిప్ కార్ట్ సేల్ లో భాగంగా ఈ మొబైల్ ని రూ.27,699 రూపాయలకే సొంతం చేసుకుని అవకాశాన్ని తమ కష్టమర్లకి అందిస్తోంది.
అలాగే ICICI,HDFC కార్డుల ద్వారా 10% డిస్కౌంట్ ను కూడా అందించనుంది. ఇక ఈ మొబైల్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో ఫుల్ హెచ్డి డిస్ప్లే తోపాటు 6.1 అంగుళాల ఓఎల్ఈడి డిస్ప్లే అందిస్తోంది. ఇక గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తో కూడా అందించనుంది. ఈ స్మార్ట్ మొబైల్ 6GB ram తో పాటు 128 GB మెమొరీ స్టోరేజ్ తో కలదు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 64 ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు..4410 MAH బ్యాటరీ సామర్థ్యనీ అందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎవరైనా తక్కువ ధరకే స్మార్ట్ మొబైల్ కొనాలనుకునే వారికి ఇదొక చక్కటి అవకాశం అని చెప్పవచ్చు..