
అలా ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో బెస్ట్ ఆఫర్ గా ఉన్న సాంసంగ్ గెలాక్సీ -F13 మొబైల్ ఒకటి అని చెప్పవచ్చు సాంసంగ్ తెచ్చిన ఈ లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ మొబైల్ 5g మొబైల్ చౌక ధరకే ఫ్లిప్ కార్ట్ నుంచి ఈ మొబైల్ ని మనం తీసుకోవచ్చు ఈ స్మార్ట్ మొబైల్ ఆఫర్ ధర కేవలం ప్రస్తుతం రూ.10,999 రూపాయలకే పొందే అవకాశాన్ని ఫ్లిప్ కార్ట్ కస్టమర్లకు అందిస్తోంది. సాంసంగ్ గెలాక్సీ M-13 ఫైవ్ జి మొబైల్ 4gb ram+64gb మెమొరీ వేరెంటు గల మొబైల్ ఈరోజు రూ.12,499 రూపాయలకే అందిస్తోంది ఈ మొబైల్ యాక్సిస్, ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు ద్వారా తీసుకున్నట్లు అయితే అదనంగా రూ. 1500 రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్లు అన్నీ కలుపుకొని ఈ మొబైల్ రూ.10,999 రూపాయలకే మనం పొందవచ్చు.
సాంసంగ్ నుంచి వచ్చిన ఈ మొబైల్ స్పెసిఫికేషన్ విషయానికి వస్తే..6.6 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లే తో పాటు 120 hz రిఫ్రిష్ రేటుతో కలదు. ఈ ఆండ్రాయిడ్ మొబైల్ 12 os పైన పనిచేస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే 50 mp మెయిన్ కెమెరా,8 మెగా పిక్సెల్ కెమెరా సెల్ఫీ ప్రియుల కోసం కలదు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5000 Mah సామర్థ్యంతో కలదు.