Infinix zero ultra -5g మొబైల్ పేరుతో తీసుకువచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ అన్ని విభాగాలలో కూడా భారీ స్పెసిఫికేషన్స్ను కలిగి ఉన్నది. ఈ మొబైల్ ఆల్ట్రానిక్ జీరో ఆల్ట్రా స్మార్ట్ ఫోన్ లలో 6.82 త్రీడీ అమొలెడ్ డిస్ప్లే తో కలదు. అంతేకాకుండా గేమింగ్ మరియు స్పోర్ట్స్ కంటెంట్ కోసం ఉపయోగకరమైన డిస్ప్లేన్ కూడా ఈ మొబైల్ అందించనుంది. ఈ ఫోన్ వేగవంతంగా మీడియా టిక్ కలిగిన 920 ఆటో కోర్ ప్రాసెస్ తో కలదు.
ఇక ఈ మొబైల్ 8gb రామ్ తో పాటు 128 gb స్టోరేజ్ మెమొరీ తో పని కలదు. అఫిక్టు పరంగా జీరో ఆల్ట్రా 5g వెనుక త్రిబుల్ కెమెరా సెట్ అప్ ను కూడా కలిగి ఉంటుంది. ఇక ఇందులో IOS సపోర్టుతో కూడా కలదు.200 మెగా పిక్సెల్ కెమెరాకి జతగా మరో రెండు కెమెరాలు కలవు. ఇక సెల్ఫీ ప్రియుల కోసం 32 మెగాపిక్సల్ కెమెరా కలదు ఈ మొబైల్ టైపు-C చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 4610 MAH సామర్ధ్యంతో కలదు.180 W ఫాస్ట్ తండ చార్జ్ సపోర్టింగ్ చేస్తుంది ఈ మొబైల్ కేవలం 12 నిమిషాల లోనే 0 నుంచి 100% చార్జింగ్ చేస్తుందని కంపెనీ సంస్థ తెలియజేశారు. ఈ మొబైల్ ఆండ్రాయిడ్-12 ఆధారంగా పనిచేస్తుంది.