Nokia -43 :
నోకియా యొక్క 43 అంగుళాల స్మార్ట్ టీవీ ఫ్లిప్కార్ట్ లో 40% డిస్కౌంట్తో కేవలం కస్టమర్ల కోసం రూ.23,999 రూపాయలకే ఆఫర్ దగ్గరికి లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ పైన ఎస్బిఐ కార్డ్స్ మరియు EMI ఆప్షన్ తో కూడా కొనేవారికి 10 శాతం అదనపు డిస్కౌంట్ గా లభిస్తోంది.
NOKIA -43 స్మార్ట్ టీవీ యొక్క ఫీచర్స్:
ఈ స్మార్ట్ టీవీ 4K UHD స్మార్ట్ టీవీ డిస్ప్లే 3840X2160 పిక్సెల్ కలిగి ఉన్నది. ఈ స్మార్ట్ టీవీ ఆల్ట్రా హై డెఫినేషన్ స్క్రీన్ కలదు. ఈ స్మార్ట్ టీవీ అనుభవాన్ని మరింత పెంచడానికి ఇందులో డాల్బీ విజయన్ సపోర్ట్ ను కూడా అందించింది. ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ 11 ఆధారంగా పనిచేస్తుంది. ఈ స్మార్ట్ టీవీలో అదనంగా అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్, తదితర యాప్స్ ఇందులో కలవు. కనెక్టివిటీ పరంగా ఈ స్మార్ట్ టీవీ కనెక్షన్ కోసం వైఫై ,బ్లూటూత్, HDMI, యూఎస్బీ వంటి ఫీచర్ కలవు.