చైనీస్ టెక్ దిగ్గజ సమస్త ఆయన రియల్ మీ 10 మోడల్ 5 జి మొబైల్ ని విడుదల చేయబోతోంది. చైనా కంపల్సరిగా సర్టిఫికేషన్ తీసి వెబ్సైట్లో మోడల్ నెంబర్ ను RMX3663 తో కనిపించింది లేటెస్ట్గా ఈ స్మార్ట్ ఫోన్ పూర్తి వివరాలను కూడా తెలియజేసింది. ముఖ్యంగా 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తోందట. అలాగే 5000 MAH బ్యాటరీ బ్యాకప్ కూడా ఉండవచ్చని సూచిస్తున్నది. ఇక మిగిలిన స్పెసిఫికేషన్ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


రియల్ మీ 10, రియల్ మీ 10 ప్రో+ మోడల్ గల మొబైల్స్ చుట్టూ అనేక లీకులు పుకార్లు ఉన్నాయని చెప్పవచ్చు.MYSMARTPRICE ద్వారా గుర్తించిన లేటెస్ట్ 3C జాబితా రియల్ మీ 10 వేరియంట్ తో రావడం జరిగింది తాజా జాబితా ప్రకారం రియల్ మీ 10. 4G,5G సపోర్టు అందించే విధంగా రెండు నెట్వర్క్ లో కనెక్టివిటీ ఆప్షన్ తో లభించబోతున్నట్లు తెలియజేశారు. రియల్ మీ 10 4G మొబైల్ 90HZ రిఫ్రెష్ రేటుకు సపోర్టుతో 6.5 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఫ్రంట్ ఫేసింగ్ డిస్ప్లే.. బ్యాక్ సైడ్ 50 ఎంపీ మెగాపిక్సల్ కెమెరా కలదు.
ట్విట్టర్లు టిప్ స్టార్ పరాన్ గూగ్లని తెలిపిన ప్రకారం రియల్ మీ 10 4G మొబైల్ ధర రూ.17 వేల మధ్య ఉండవచ్చని తెలియజేశారు. ఈ మొబైల్ రెండు కలర్లలో లభిస్తుందట. రియల్ మీ 10 ఫైవ్ జి వేరియంట్ 4G పేరెంట్ ధర పరిధిలో వస్తుందని తెలియజేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ తయారీదారు కొత్త రియల్ మీ 10 సిరీస్ స్మార్ట్ ఫోన్లను నవంబర్లో విడుదల చేస్తున్నట్లు ధృవీకరించారు. ఇక త్వరలోనే రియల్ మీ బ్రాండెడ్ కు సంబంధించి పలు ఆకర్షణీయమైన మొబైల్స్ విడుదల అవుతున్నాయని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: