Vivo V27 సిరీస్ గల మొబైల్ విషయానికి వస్తే నివేదికల ప్రకారం రాబోయే వివో సిరీస్ లో మొదట్లో కనీసం రెండు మోడల్స్ విడుదలబోతున్నట్లు తెలుస్తోంది. వివో V27 5g,pro 5g మొబైల్ విడుదల అయ్యా అవకాశం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. త్వరలో రాబోయే ఈ మొబైల్ భారతీయ మార్కెట్లో విడుదల అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కొంతమంది నివేదికల ప్రకారం ఖచ్చితమైన ప్రారంభ తేదీని తెలుపలేదు.అయితే ఇది.. మీడియా టెక్ డైనమిక్ ప్రాసెస్ నుండి సరికొత్తగా రాబోతున్నట్లు కొన్ని నివేదికలు తెలియజేస్తున్నాయి.
Vivo V25 లైనప్ మోడల్ కలిగి ఉంటుందని సమాచారం. అంతే కాకుండా వన్ ప్లస్ వంటి స్మార్ట్ మొబైల్ లకు పోటీదారుగా ఈ మొబైల్ రాబోతున్నట్లు తెలుస్తోంది. Vivo V25-4g మొబైల్ త్వరలోనే ఇండియాలో లాంచ్ కాబోతోంది. ఈ మొబైల్ తో పాటు vivo V25e 4,g బ్రాండెడ్ వర్షన్ తో రాబోతున్నట్లు లికులు సూచిస్తున్నాయి. ఇటీవల థాయిలాండ్ లో అధికారికంగా ఈ మొబైల్ విడుదల అయింది. వచ్చేయడాది సరికొత్త ప్రారంభంలో వివో తమ బ్రాండెడ్ కలిగిన మొబైల్స్ అన్నిటిని విడుదల చేయబోతున్నట్లు సమాచారం.