VIVO T1 5G:
వివో నుంచి ఇటీవల విడుదలైన ఈ మొబైల్ బేసిక్ వీరియంట్ కేవలం రూ.15,990 రూపాయల తో ప్రారంభమవుతుంది. ఈ మొబైల్ 4GB+128GB స్టోరేజ్ కలదు. ఈ స్మార్ట్ మొబైల్ పైన FEDRALE బ్యాంక్ డెబిట్ క్రెడిట్ కార్డు ద్వారా కొనేవారికి రూ.1500 భారీ తగ్గింపు లేదా PNB క్రెడిట్ కార్డు కొనే వారికి రూ.1250 తగ్గింపు లభిస్తుంది ఈ మొబైల్ పైన అన్ని ప్రముఖ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల పైన రూ.1000 రూపాయల వరకు అదనపు డిస్కౌంట్ను అందిస్తోంది.ఈ మొబైల్ ఎటువంటి వడ్డీ లేకుండా నో కాస్ట్ EMI పద్ధతి ద్వారా కూడా కస్టమర్లకు అందిస్తోంది.
ఇక ఈ మొబైల్ స్పెసిఫికేసన్ విషయానికి వస్తే.. ఈ మొబైల్ 6.5 అంగుళాల ఫుల్ హెచ్డి ఎల్సిడి డిస్ప్లేను కలిగి ఉంటుంది. సెల్ఫీ కెమెరా కోసం నోచ్ కటౌట్ ఉంటుంది ఈ స్మార్ట్ మొబైల్ స్నాప్ డ్రాగన్ 695 5g ఆక్టా కోర్ ప్రాసెస్ తో కలదు. ఇక ఎందుకు జతగా 8GB RAM+128 జీవి స్టోరేజ్ మెమొరీ తో కలదు. ఈ మొబైల్ కెమెరా విషయానికి వస్తే 50 మెగా ఫిక్సల్ కెమెరాతో పాటు మరొక రెండు కెమెరాలు కూడా కలవు. సెల్ఫీ ప్రియుల కోసం 16 మెగా పిక్సెల్ కలదు ఈ మొబైల్ బ్యాటరీ విషయానికి వస్తే..5000 MAH సామర్థ్యం తో పాటు 18W ఫాస్ట్ ఛార్జింగ్ కలదు.