ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే లాంచ్ అయ్యింది అది కూడా 4GB RAM+64 జిబి స్టోరేజ్ తో కలిగిన మొబైల్ మాత్రమే లాంచ్ అయింది ఈ మొబైల్ ధర రూ.8,499 నిర్ణయించారు. బ్లూ, గోల్డ్ మింట్ గ్రీన్, వైట్ కలర్ ఆప్షన్ లలో ఈ మొబైల్ లభిస్తుంది. ఈ మొబైల్ పైన పలు ఆఫర్లు కూడా వర్తిస్తాయి. గెలాక్సీ M04 మొబైల్ బ్యాటరీ విషయానికి 5000 MAH సామర్థ్యం కలదు.
ఇక ఈ మొబైల్ కెమెరా విషయానికి వస్తే.. మొబైల్ వెనక రెండు కెమెరాలు కలవు. ఇందులో ప్రధాన కెమెరా సామర్ధ్య 13 మెగాపిక్సల్ కాగా వీటితో 3 మెగాపిక్సల్ సెకండరీ కెమెరా కూడా కలదు. సెల్ఫీ వీడియో కాల్స్ కోసం ముందువైపుగా 5 మెగాపిక్సల్ కెమెరా కలదు. ఇక ఇందులో ర్యామ్, ప్లస్ ఫీచర్ ను సరికొత్తగా అందించనుంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఆధార్ నెంబర్ పనిచేస్తుంది.4.1 ఆపరేటింగ్ సిస్టం పైన ఈ మొబైల్ పనిచేస్తుందని తెలుస్తోంది.అందుకు సంబంధించిన ఒక పోస్టర్ కాస్త ప్రస్తుతం వైరల్ గా మారుతోంది. అతి తక్కువ ధరకే దొరికేటువంటి మొబైల్స్ లో ఈ మొబైల్ కూడా ఒకటి.