ఇండియాలో గూగుల్ పిక్సెల్ మొబైల్ 6a ముందుగా రూ.43,999 రూపాయలకి ఈ మొబైల్ ఫ్లిప్ కార్ట్ లో లాంచ్ అయింది. ప్రస్తుతం ఈ మొబైల్ పైన రూ.11000 రూపాయల బారీ డిస్కౌంట్తో ఈ మొబైల్ ఇప్పుడు రూ.32,999 రూపాయలకే లభిస్తొంది. అదనంగా hdfc బ్యాంకు డెబిట్ క్రెడిట్ కార్డు పైన రూ.1000 అదనపు డిస్కౌంట్ కలదు. దీంతో మొత్తం మీద ఈ మొబైల్ పైన రూ.12,000 ఆఫర్ డిస్కౌంట్ కలదు.
GOOGLE PIXEL -6A మొబైల్ ఫీచర్స్:
గూగుల్ మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే 6.14 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లే ను కలదు. ఈ మొబైల్ OLED ప్యానెల్ డిస్ప్లే తో కలదు.6GB RAM+128GB స్టోరేజ్ తో కలదు. ఈ మొబైల్ డ్యూయల్ కెమెరా సెటప్ తో లభిస్తుంది. అలాగే 12.2 mp డ్యూయల్ పిక్సెల్ వైడ్ కెమెరాతో కలదు. ఈ మొబైల్ OIS ,EIS ల సపోర్టు కూడా చేస్తుందట. PIXEL -6 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు కలిగి ఉంటుంది. ఈ మొబైల్ బ్యాటరీ విషయానికి వస్తే 4,410 MAH సామర్థ్యంతో కలదు. డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వాటర్ ప్రొటెక్షన్ తో ఈ మొబైల్ కలదు