Noise Colour fit Pulse:
ఈ నాయిస్ స్మార్ట్ వాచ్ 1.69 ఇంచ్ ఫుల్ టచ్ డిస్ప్లే మరియు బ్లూటూత్ కాలింగ్ అలాగే ఇన్బిల్ట్ స్పీకర్ తో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 60 కి పైగా స్పోర్ట్ మోడ్స్, స్లీప్ మానిటరింగ్, 24 * 7 హార్ట్ రేట్ మానిటరింగ్ , ఆక్సిజన్ మానిటరింగ్ తో పాటు మరిన్ని ఫీచర్లతో రాబోతోంది. ఈ స్మార్ట్ వాచ్ అమెజాన్ సేల్ నుండి 70% డిస్కౌంట్ తో కేవలం రూ.1, 199 కే సొంతం చేసుకోవచ్చు.
boAt Wave Lite:
ఈ స్మార్ట్ వాచ్ 1.69 ఇంచుల ఫుల్ టచ్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. వాటర్ ప్రూఫ్ తో లభించే ఈ స్మార్ట్ వాచ్ లో టెన్ స్పోర్ట్స్ మోడ్స్, 24 అవర్స్ హార్ట్ రేటింగ్ మానిటరింగ్, ఆక్సిజన్ లెవెల్ మానిటరింగ్ తో పాటు మరిన్ని ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా అమెజాన్ సేల్ నుండి వస్తున్న ఈ స్మార్ట్ వాచ్ పై మీకు 81 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీనిని మీరు కేవలం రూ.1,299కే కొనుగోలు చేయవచ్చు.
వీటితోపాటు మరెన్నో బ్రాండ్ స్మార్ట్ వాచ్ ల పై భారీ డిస్కౌంట్ ధరలు లభిస్తున్నాయి.