Tecno spark Go:2023
స్మార్ట్ మొబైల్ కొనేవారికి ఈ మొబైల్ ఆకర్షనీయమైన ఫీచర్స్ తో కలదు. టెక్నో విడుదల చేసిన ఈ తాజా బడ్జెట్ స్మార్ట్ మొబైల్ స్పెసిఫికేషన్స్ మరియు ఫీచర్స్ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటు లో ఉండే విధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ మొబైల్ ధర విషయానికి వస్తే..3 gb రామ్ మరియు 32 Gb స్టోరేజ్ తో కలదు ప్లీజ్ స్మార్ట్ మొబైల్ ఎండ్ లెస్ బ్లాక్ బ్లూ తదితర కలర్లలో మాత్రమే లభిస్తుంది ఈ మొబైల్ అన్ని ప్రధాన రేటైల్ స్టోర్ లలో కూడా లభిస్తుందని ఆ సంస్థ తెలియజేస్తోంది.
Tecno spark Go:2023
టెక్నోస్ స్పార్క్ మొబైల్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఈ మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే..6.5 అంగుళాలు కలదు. ఈ మొబైల్లో డిస్ప్లే 120hz టచ్ స్యాంప్లింగ్ రేట్ తో పాటు 480 పిక్ బ్రైట్నెస్ కలదు. ఈ మొబైల్ మీడియా టెక్ బడ్జెట్ క్వాడ్ కోర్ ప్రాసెస్ తో HELIO A-22 తో పనిచేస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే వెనుక భాగాన 13 మెగా పిక్సెల్ ఏ వన్ డ్యూయల్ కెమెరా కలదు.5 mp సెల్ఫీ కెమెరా కూడా కలదు ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఆధారంగా పనిచేస్తుంది. టైప్స్ ఈ చార్జింగ్ తో పాటు 5000 MAH బ్యాటరీ సాధారణ చార్జింగ్ సపోర్టుతో కలదు.