ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాను బాగ ఉపయోగిస్తూ ఉంటారు. అలా ఫేస్ బుక్ అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్ వాచ్ ల హవా బాగానే కొనసాగుతోంది. దాదాపుగా ఎన్నో ఎలక్ట్రిక్ దిగ్గజ సంస్థలు కూడా స్మార్ట్ వాచ్చుల పైన ప్రత్యేక దృష్టి పెట్టాయని చెప్పవచ్చు. రకరకాల ఫీచర్స్ తో స్మార్ట్ మొబైల్ లో తీసుకువస్తున్నాయి. కంపెనీల మధ్య పోటీ పెరుగుతున్న నేపథ్యంలో దాదాపుగా అన్ని కంపెనీలు కూడా స్మార్ట్ వాచ్లను తీసుకువచ్చేందుకు పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి.


ఈ క్రమంలోనే తాజాగా ఫేస్ బుక్ సమస్త మెటా కూడా స్మార్ట్ వాచ్ ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి గతంలో ఒక విషయం కూడా వైరల్ గా మారింది. అయితే దీనిపై మెటా ఎలాంటి అధికారికంగా ప్రకటన చేయలేదు. తాజాగా ప్రముఖ టెక్నిపుణులు వొజ్ చౌక్సి ట్విట్టర్ వేదికగా ఈ స్మార్ట్ వాచ్ గురించి ట్విట్ చేయడం జరిగింది.దీంతో టెక్ ప్రపంచంలోనే మెటా స్మార్ట్ వాచ్ కు సంబంధించి చర్చి అంశం మొదలయ్యింది అయితే మెటా స్మార్ట్ వాచ్ కోసం ప్రత్యేకంగా ఆపరేటింగ్ సిస్టం కూడా తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.

గూగుల్ వేర్ ఆపరేటింగ్ సిస్టంకు బదులుగా ఆండ్రాయిడ్ ఆధారంగా పనిచేసే సిస్టమును ఈ స్మార్ట్ వాచ్ లో తీసుకురాబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ వాచ్ కి సంబంధించి అధికారికంగా మెటా ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.ఇక ఇదంతా ఇలా ఉండక ఈ స్మార్ట్ వాచ్ కి సంబంధించి కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి. గతంలో లీకైన విధంగా ఈ స్మార్ట్ వాచ్ డిజైన్ విషయానికి వస్తే డిజైన్ ముందు వెనుక భాగం కెమెరాను హైలెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే కోల్కన్ చిప్స్ చెట్టును కూడా కలిగి ఉంటుందట యాపిల్ వాచ్ స్మార్ట్ వాచ్ సిరీస్ ను పోలిన విధంగా మెటా డిస్ప్లే ఎడ్జులతో ఉండబోతున్నట్లు తెలుస్తోంది దీని ధర రూ.45,000 రూపాయలు ఉండవచ్చని అంచనా.

మరింత సమాచారం తెలుసుకోండి: