ఇకపోతే మీ ఫోన్లో ఎక్కువ ర్యామ్ ఉంటే అది ఎటువంటి అంతరాయం లేకుండా పనిచేస్తుంది అని చెప్పవచ్చు. ఈ విషయంలో చాలామంది వినియోగదారులు ఎక్కువ ర్యామ్ ఉన్న స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేయడానికి బాగా ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో బడ్జెట్ ధరలో లభించే 6 GB ర్యామ్ ఉన్న స్మార్ట్ ఫోన్ల పై ప్రధానంగా దృష్టి పెట్టినట్లయితే అలాంటి ఫోన్ల గురించి ఇప్పుడు చదివి తెలుసుకుందాం.
Vivo Y 100 5g స్మార్ట్ ఫోన్:
ఈ స్మార్ట్ ఫోన్ 6.38 అంగుళాల అమౌలెడ్ డిస్ప్లేను కలిగి ఉంటుంది.. 1080 x 2400 పిక్సెల్ స్క్రీన్ రిజర్వేషన్ తో వచ్చే ఈ స్మార్ట్ఫోను మీడియా టెక్ డైమండ్ సిటీ 900 SoC ప్రాసెసర్ పైన పనిచేస్తుంది అంతేకాదు ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై రన్ అవుతుంది. 64 మెగా పిక్సెల్ సెన్సార్ ను కలిగి ఉన్న ప్రధాన కెమెరాతో ట్రిపుల్ రియల్ కెమెరా సెటప్ ను కూడా కలిగి ఉంటుంది. ఇందులో 4,500 mah కెపాసిటీ ఉన్న బ్యాటరీ ని కూడా ఇందులో అమర్చారు.
One plus 11 5g స్మార్ట్ ఫోన్:
ఈ స్మార్ట్ ఫోన్ 6.7 అంగుళాల కోడ్ హెచ్డి ప్లస్ డిస్ప్లేను కలిగి ఉంటుంది ఇది క్వాలికం స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 soC ప్రాసెసర్ తో పనిచేస్తుంది . ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ప్రధాన కెమెరా 50 మెగా పిక్సెల్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది.